Gold, Silver Rates: పండగ రోజు భారీ షాక్.. పెరిగిన బంగారం ధర.. రూ.3 లక్షలు దాటిన వెండి!
Gold, Silver Rates: రోజురోజుకు బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బుధవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి మరింత మెరిసిపోయింది. వెండి ధర రూ3 లక్షలు దాటేసింది. ఇక బంగారం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. తులంపై వెయ్యి రూపాయలకుపైగా ఎగబాకింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
