14 January 2026
రాజులు వద్దు రైతు చాలు.. కాబోయేవాడి గురించి మీనాక్షి చెప్పింది
Rajeev
Pic credit - Instagram
ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ అందాల
భామ.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తూ రాణిస్తుంది ఈ చిన్నది. అలాగే వరుసగా హిట్స్ అందుకుంటు
ంది ఈ చిన్నది.
యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు నటిస్తూ మెప్పిస్తుంది ఈ అందాల భామ
మహేష్ బాబు గుంటూరుకారం, దళపతి విజయ్ తో గోట్ సినిమాల్లో నటించింది ఈ అందాల తార.
పోయిన సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో.. ఈ ఏడాది అనగనగా ఒక రాజు సినిమాతో హిట్ అంద
ుకుంది.
తాజాగా మీనాక్షి చౌదరి తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పింది. దాంతో ఆమె ఫ్యాన్స్ ఆనందంలో తేలిప
ోతున్నారు.
సినిమా ఇండస్ట్రీ వాడు కాకుండా ఓ రైతును పెళ్లాడాలని ఉందని తెలిపింది. నాకు 100 ఎకరాలు వరి, రాజ
్మా పండించే వ్యక్తి కావాలని చెప్పింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్