14 January 2026

ఒకే ఒక్క సినిమాతో కనిపించకుండాపోయిన కుర్ర భామ..  

Rajeev 

Pic credit - Instagram

మిథిలా పాల్కర్.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి పాపులర్ అయ్యింది ఈ వయ్యారి భామ. కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా అనే సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ 

ఈ సినిమాలో మిథిలా అందంతో , క్యూట్ స్మైల్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దాంతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయ్యింది. 

ఈ ముద్దుగుమ్మ క్యూట్ స్మైల్ తో అభిమానులను మాత్రం గట్టిగానే సంపాందించి ఈ ముంబై ముద్దుగుమ్మ.

సినిమా అభిమానులకు ‘కారవాన్‌’, వెబ్‌ ప్రియులకు ‘లిటిల్‌ థింగ్స్‌’ తెలిస్తే.. మిథిలా పాల్కర్‌ తెలిసినట్టే!

ఆమె నటనకు ఎంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారో.. ఆమె ఫ్యాషన్‌కూ అంతేమంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలోకి చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.