పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ
మాస్ రాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక కామెడీ డ్రామా. భార్య, ప్రియురాలి మధ్య చిక్కుకున్న వైన్‌యార్డ్ యజమాని రామ్ కథ ఇది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, తేలికైన కామెడీ ట్రాక్స్‌తో, రిలేటబుల్ డైలాగ్స్‌తో ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌కు తగిన వినోదాన్ని అందిస్తుంది. రవితేజ ఎనర్జీ, సహాయ నటుల కామెడీ సినిమాకు బలం.
వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ రాజా రవితేజ తన పంథా మార్చుకొని చేసిన ప్రయత్నం భర్త మహాశయులకు విజ్ఞప్తి. రొటీన్ భర్త అయిన రామ్ సత్యనారాయణ (రవితేజ) ఒక వైన్‌యార్డ్ యజమాని. భార్య బాలమణి (డింపుల్ హయతి) పట్ల ప్రేమ, భక్తి ఉన్న రామ్, బిజినెస్ డీల్ కోసం స్పెయిన్ వెళ్లి అక్కడ మానస శెట్టి (ఆషికా రంగనాథ్)తో అనుకోని పరిస్థితుల్లో శారీరకంగా కలుస్తాడు. ఇండియాకు తిరిగి వచ్చాక, ఈ విషయాన్ని భార్యకు తెలియకుండా చూసుకుంటాడు. కానీ మానస కూడా ఇండియాకు రావడంతో, రామ్ ఇద్దరి మధ్య చిక్కుకుంటాడు. భార్యకు ప్రియురాలి గురించి, ప్రియురాలికి భార్య గురించి తెలియకుండా మేనేజ్ చేయడానికి పడే పాట్లు ఈ సినిమా కథాంశం.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్‌కి ఊరట!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
వైరల్ వీడియోలు
అతడు కాదు,ఆమె.. 37 ఏళ్లుగా రహస్య జీవనం.. ఎందుకలా చేసిందో తెలిస్తే
చలికాలంలో చియా సీడ్స్ చేసే అద్భుతాలు ఇవే!
వెంకన్న ఆలయంలో భారీ చోరీ..తాళాలు పగలగొట్టి వీడియో
ఇదో గాలి రైలు.. అంటే గాల్లో ఎగరదు.. పట్టాలపై వాయువేగంతో దూసుకెళ్త
బీ అలర్ట్.. పడుకునే ముందు మొబైల్ చూస్తున్నారా?
17 రోజుల్లో రూ.14.85 కోట్లు ఫట్.. డిజిటల్ అరెస్ట్ చేసి దోచేసిన
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
