సంక్రాంతి హిట్ వచ్చినట్లేనా.. బాస్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్..
సంక్రాంతి సీజన్‌లో ప్రభాస్ రాధేశ్యామ్ ఆశించిన టాక్ అందుకోలేకపోయింది. ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వింటేజ్ చిరంజీవిని తిరిగి తీసుకొచ్చిందని, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుందని అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ప్రశంసించారు. బుకింగ్‌లు పీక్స్‌లో ఉన్నాయి.
ఈ సంక్రాంతి సీజన్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంతో మొదలైంది. అయితే, ఈ సినిమా ఊహించినంత టాక్‌ను అందుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి, మన శంకరవరప్రసాద్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన మ్యాజిక్ చేసిందని అభిమానులు చెబుతున్నారు. సినిమా చూసిన తర్వాత, వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రీమియర్‌ల నుంచే శంకరవరప్రసాద్ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్‌కి ఊరట!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

