‘సీత’ టీమ్ నుంచి ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్..!

'సీత' టీమ్ నుంచి ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్..!

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. ఈ సినిమాకు తేజ దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని చిత్ర యూనిట్ రేపు రిలీజ్ చేయనుందట. అమరావతిలో రేపు జరగబోయే ఐటీ ఫెస్ట్ కు టీమ్ మొత్తం హాజరై విడుదల తేదీని ప్రకటిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనుంది చిత్ర […]

Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 6:32 PM

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. ఈ సినిమాకు తేజ దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని చిత్ర యూనిట్ రేపు రిలీజ్ చేయనుందట.

అమరావతిలో రేపు జరగబోయే ఐటీ ఫెస్ట్ కు టీమ్ మొత్తం హాజరై విడుదల తేదీని ప్రకటిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu