నాని దర్శకుడితో అల్లు అర్జున్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు అల్లు అర్జున్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘ఎంసీఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ఈ సినిమా ఉండబోతోందట. తాజాగా వేణు శ్రీరామ్ ఒక ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ ను అల్లు […]

నాని దర్శకుడితో అల్లు అర్జున్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 06, 2019 | 10:27 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటు అల్లు అర్జున్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

‘ఎంసీఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ఈ సినిమా ఉండబోతోందట. తాజాగా వేణు శ్రీరామ్ ఒక ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ ను అల్లు అర్జున్ కు వినిపించాడని సమాచారం. కథ నచ్చడంతో అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కాగా దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..

Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..

పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ

'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్

సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి

ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!

బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!