AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Cinema: 16 ఏళ్లకే హీరోయిన్.. 18 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే తల్లైంది.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు యాక్టర్..

ప్రస్తుతం బుల్లితెర ప్రపంచంలో ఆమె తోపు హీరోయిన్. భారతీయ టెలివిజన్ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక నటి. అందం, అభినయంతో ఇండస్ట్రీలో అపారమైన కీర్తిని సంపాదించుకుంది. కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడు .. 16 ఏళ్లకే సినీప్రయాణం స్టార్ట్ చేసింది.

Telugu Cinema: 16 ఏళ్లకే హీరోయిన్.. 18 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే తల్లైంది.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు యాక్టర్..
Shweta Tiwari
Rajitha Chanti
|

Updated on: Jul 13, 2025 | 2:00 PM

Share

భారతీయ టెలివిజన్ పరిశ్రమ అనేక మంది నటీమణులకు జీవితం కల్పించింది. బలమైన పాత్రలు, నటనా ప్రతిభతో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమదైన నటనతో ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ తారల గురించి తెలుసా.. ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి 14 సంవత్సరాలలో టెలివిజన్ రంగంలో భారీ పేరు సంపాదించింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే సినీప్రయాణం స్టార్ట్ చేసింది. 16 ఏళ్ల వయసులోనే టాప్ హీరోయిన్ గా మారింది. వెండితెరపై సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితం అంత సాజావుగా సాగలేదు. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుని 20 ఏళ్లకే తల్లిగా ప్రమోషన్ పొందింది. కానీ రెండుసార్లు విడాకులు తీసుకుని ఇప్పుుడు ఒంటరిగా జీవిస్తుంది. ఆమె ఎవరో తెలుసా.. ? ఈ బ్యూటీ మరెవరో కాదండి.. టీవీ నటి శ్వేతా తివారీ.

శ్వేతా తివారీ 15 లేదా 16 సంవత్సరాల వయసులో టీవీ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదట్లో చిన్న పాత్రలు పోషించింది.1999లో దూరదర్శన్ సీరియల్ కలీరీన్ ద్వారా కథానాయికగా మారింది. టెలివిజన్‌లో ఆమె విజయవంతమైన కెరీర్‌కు నాంది పలికింది. కసౌతి జిందగీ కే తో, ఆమె ఇంటి పేరుగా మారింది. ఆమె 1998లో రాజా చౌదరిని వివాహం చేసుకుంది. 20 ఏళ్ల వయసులోనే తల్లైంది. ఆమె వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులతో నిండి ఉంది. చిన్న వయసులోనే ఆమె వివాహం కారణంగా, ఆమె చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

శ్వేత మొదటి వివాహం నిలవలేదు. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న ఆమె తన తోటు నటుడు అభినవ్ కోహ్లీని వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు జన్మించాడు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇద్దరు విడిపోయారు. తన మాజీ భర్త తనను వేధించాడని, దాడి చేశారని ఆరోపించింది. విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.

ఇవి కూడా చదవండి : 

Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?

Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్‏లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..

Cinema: ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన సినిమా అది.. 19 ఏళ్ల క్రితమే దుమ్మురేపింది.. ఇప్పటికీ ట్రెండింగ్‏లోనే..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..