AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్‏లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..

బుల్లితెర అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటివరకు 8 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుుడ సీజన్ 9 రాబోతుంది. ఇక ఈషోకు మరోసారి నాగార్జున హోస్టింగ్ చేయనున్నట్లు గ్లింప్స్ వీడియోతో కన్ఫార్మ్ చేశారు. తాజాగా ఈ సారి కంటెంస్టెంట్స్ ఎవరనే దానిపై రోజుకో న్యూస్ వైరలవుతుంది.

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్‏లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..
Bigg Boss 9
Rajitha Chanti
|

Updated on: Jul 12, 2025 | 9:27 PM

Share

బిగ్‌బాస్ రియాల్టీ షో.. బుల్లితెర అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న షో ఇది. మరో రెండు నెలల్లో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్పటివరకు 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 9 సీజన్ స్టార్ట్ కాబోతుంది. దీంతో కొన్ని రోజులుగా కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ అందించేవారిని ఎంపిక చేసేందుకు కంటెస్టెంట్స్ వేటలో ఉంది బిగ్‌బాస్ టీమ్. అలాగే సీజన్ 8 కంటే ఈసారి షోలో చాలా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే సీరియల్ తారలతోపాటు ఈసారి సినిమా సెలబ్రెటీలను తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారట. అలాగే మొదట్లో సోషల్ మీడియా స్టార్స్ వద్దని భావించినప్పటికీ.. ఇప్పుడు నెట్టింట వివాదాలతో ఫేమస్ అయినవారిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో తాజాగా బిగ్‌బాస్ లిస్ట్ ఇదే అంటూ కొందరి పేర్లు నెట్టింట మారుమోగుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం ఒక్క ఆడియోతో వివాదంలో చిక్కుకున్న అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంతో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ పై విపరీతమైన ట్రోలింగ్, నెగిటివిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ఎక్కువగా వినిపించిన పేరు రమ్యమోక్ష. ఇప్పుడు ఆమెను హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెను సంప్రదించారని.. రమ్య ఎంట్రీ ఆల్మోస్ట్ ఫిక్సైందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక రమ్యతోపాటు రీతూ చౌదరి, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, బ్రహ్మాముడి ఫేమ్ దీపిక రంగరాజు, ప్రియాంక జైన్ ప్రియుడు శివ్ కుమార్, గుప్పెడంత మనసు హీరో ముఖేష్ గౌడ, నవ్య స్వామి, అమర్ దీప్ భార్య తేజస్విని, నటుడు సాయి కిరణ్ లను బిగ్‌బాస్ టీమ్ సంప్రదించిందని సమాచారం. వీరితోపాటు ఒక కామన్ మ్యాన్ సైతం ఉండనున్నారు. సీరియస్, సోషల్ మీడియా తారలతోపాటు ఈసారి సినిమా సెలబ్రెటీలు సైతం ఉండనున్నారని టాక్.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్