AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి సినిమా రా బాబు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.. 5 రోజుల్లోనే 2700 కోట్లతో..

జూలై 4న దేశంలోని థియేటర్లలో విడుదలైన ఓ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు ఆ మూవీ మన దేశంలోనే రూ.50 కోట్ల వైపు అడుగులు వేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఊహించని రేంజ్ లో మలుపులు తిప్పుతుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ? ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామా.

ఇదెక్కడి సినిమా రా బాబు.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.. 5 రోజుల్లోనే 2700 కోట్లతో..
Jurassic World Rebirth
Rajitha Chanti
|

Updated on: Jul 10, 2025 | 3:03 PM

Share

ఆమిర్ ఖాన్ సినిమా ‘సీతారే జమీన్ పర్’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇటీవల విడుదలైన ఓ సినిమా ఇప్పుడు అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది. థియేటర్లలో రిలీజ్ అయిన 5 రోజుల్లోనే రూ.2,700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదే జురాసిక్ వరల్డ్ రీబర్త్ సినిమా. ఈ సినిమా జూలై 4న భారతదేశంలో, జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజా వివరాల ప్రకారం.. భారతదేశంలో రూ. 50 కోట్ల దిశగా పయనిస్తోంది. జురాసిక్ వరల్డ్ రీబర్త్ మొదటి రోజు రూ. 9 కోట్లు, రెండవ రోజు రూ. 13.5 కోట్లు, మూడవ రోజు రూ. 16 కోట్లు వసూలు చేసింది.

ఇప్పటివరకు ఈ సినిమా రూ.2.23 కోట్లు.. మొత్తం రూ.41.23 కోట్లు వసూలు చేసింది. జురాసిక్ వరల్డ్ రీబర్త్ అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్, మెట్రో ఇన్ డినో చిత్రాలను బీట్ చేసింది. ఈ చిత్రాన్ని రూ.1540 కోట్లతో నిర్మించగా.. 5 రోజుల్లోనే రూ.2734 కోట్లు రాబట్టింది. ఈ డైనోసార్ నేపథ్య చిత్రం బ్రాడ్ పిట్ నటించిన F1 చిత్రాన్ని వారాంతపు ఆదాయంలో సగం కంటే ఎక్కువగా వసూలు చేసింది.

ఇందులో మహర్షల అలీ, స్కార్లెట్ జోహన్సన్ ముఖ్యపాత్రలు పోషించారు. అలాగే గాడ్జిల్లా, ది క్రియేటర్ వంటి చిత్రాల దర్శకుడు గారెత్ జేమ్స్ ఎడ్వర్డ్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..