AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇండస్ట్రీలో తోపు యాక్టర్.. ఇప్పుడు వాచ్‏మెన్‏గా పనిచేస్తూ.. సాయం కోసం ఎదురుచూపు..

సీనిరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అజిత్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించిన తోపు యాక్టర్. తనదైన నటనతో జనాలను అలరించిన అతడు..ఇప్పుడు సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా పనిచేస్తున్నారు. తాజాగా అతడి గురించి తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Tollywood: ఇండస్ట్రీలో తోపు యాక్టర్.. ఇప్పుడు వాచ్‏మెన్‏గా పనిచేస్తూ.. సాయం కోసం ఎదురుచూపు..
Savi Sidhu
Rajitha Chanti
|

Updated on: Jun 30, 2025 | 1:42 PM

Share

ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్స్ మాత్రమే కాకుండా సహాయ నటీనటులు సైతం ఫేమస్ అవుతుంటారు. ఎన్నో హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తుంటారు. అద్భుతమైన నటనతో జనాల మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంటారు. అగ్ర హీరోలకు ధీటుగా సహజ నటనతో కట్టిపడేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సత్తా చాటిన నటులు.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంటే.. మరికొందరు మాత్రం సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు సైతం ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు యాక్టర్. స్టార్ హీరోలకు ధీటుగా నటించి మెప్పించాడు. కానీ ఇప్పుడు సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా పనిచేస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా..? సినీరంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆ నటుడు.. ఇప్పుడు అన్ని వదిలేసి ముంబైలోని ఓ అపార్ట్ మెంట్ లో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. అతడే సావి సిద్ధు. ఈ పేరు ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అతడు తోపు యాక్టర్. గులాల్ , బ్లాక్ ఫ్రైడే , పాటియాలా హౌస్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన ఆరంభం చిత్రంలోనూ కీలకపాత్రలో కనిపించారు సావి సిద్ధు. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించి పాపులర్ అయిన ఆయన.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం అతడు ముంబైలోని పరేల్‌లోని ఒక భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అలాగే అతని ఆరోగ్యం క్షీణించడం వల్ల నటనకు విరామం తీసుకోవలసి వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను సినిమా రంగానికి తిరిగి రావడం చాలా కష్టమని.. తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసమే వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

తనకు సినీరంగంలోని చిత్రనిర్మాతలు పని కల్పిస్తారని.. ఆర్థికంగా సాయం చేస్తారని ఆశిస్తున్నట్లు సావి సిద్ధు తెలిపారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన భార్య, తల్లిదండ్రులను కోల్పోయిన సావి సిద్ధు.. ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాడు. గత ఐదేళ్లుగా ముంబైలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు సావి సిద్ధు..

ఇవి కూడా చదవండి
Savi Sidhu New

Savi Sidhu New

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
కింగ్ స్నేక్ డ్యాన్స్..ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ సెలబ్రేషన్
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
ఈ బడ్జెట్‌లో అవి నెరవేరుతాయా? గంపెడు ఆశలు పెట్టుకున్న సిటిజన్లు
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
Pongal: డేట్, టైమ్.. ప్రధాన వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
ప్రభాస్‏ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
హిట్ మ్యాన్ విధ్వంసం..650 సిక్సర్లతో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
ఓరి దేవుడా.. పండగకు ముందు బంగారం, వెండి ధర ఇంత పెరిగిందా?
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..మెన్స్ వరల్డ్ కప్‎కి ఉమెన్స్ ప్రచారం
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
2026 లో ఇస్రో తొలి ప్రయోగం..నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C62 రాకెట్
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు
ఆమెకు 34.. అతనికి 18.. అర్థరాత్రి రూమ్‌లోంచి గట్టిగా అరుపులు