AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

చిన్న వయసులోనే సినీరంగంలో తనదైన ముద్రవేసింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమయ్యింది. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతుంది.

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..
Asin
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2025 | 9:23 AM

Share

సాధారణంగా ఒకటి రెండు సినిమాలతోనే ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంటారు. కానీ అప్పుడే కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమవుతుంటారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. సూర్య కెరీర్ మలుపు తిప్పిన గజినీ సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్ ఆసిన్ గుర్తుందా.. ? ఈ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన అన్నవరం చిత్రంలోనూ నటించింది. అలాగే రవితేజ జోడిగా అమ్మా నాన్న ఓ తమిళఅమ్మాయి చిత్రంలోనూ కనిపించింది. ఆసిన్.. 16 ఏళ్లకే సినీరంగంలోకి అడుగుపెట్టింది. కేరళలోని కొచ్చికి చెందిన ఈ అమ్మడు.. మోహిన్, భరతనాట్యం నేర్చుకుంది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో 15 ఏళ్లకే సినీరంగంలోకి అడుగుపెట్టింది.

2015లో నరేంద్రన్ మగన్ జయకాంతన్ వగా మకన్ సినిమాతో మలయాళీ సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత 2003లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఇండస్ట్రీలో ఆసిన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలోనూ వరుస అవకాశాలు అందుకుంది. తొలి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. అనేక సినిమాల్లో స్టార్ హీరోలతో జతకట్టింది ఆసిన్.

అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే.. సల్మాన్ ఖాన్ స్నేహితుడు మైక్రో మ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మతో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2016లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి పాప జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆసిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆసిన్ ఫ్యామిలీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : 

Telugu Cinema: టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్‏తో రచ్చ చేస్తుంది.. ఈ క్యూటీ ఎవరంటే..

చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు.. తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్..

Nuvvostanante Nenoddantana: ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్.. మహిళలకు రోల్ మోడల్‏.. ఇప్పుడేం చేస్తుందంటే..

Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..