Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 53 ఏళ్ల హీరోయిన్‏తో 29 హీరో ప్రేమాయణం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న సినిమా..

ఓటీటీలో నిత్యం ఏదోక సినిమా, వెబ్ సిరీస్ విడుదలవుతుంటాయి. ఇటీవల కొన్ని రోజులుగా సస్పెన్స్, హరర్, మిస్టరీ, థ్రిల్లర్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విభిన్నమైన ప్రేమకథ చిత్రమ్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసా.. ?

OTT Movie: 53 ఏళ్ల హీరోయిన్‏తో 29 హీరో ప్రేమాయణం.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న సినిమా..
A Suitable Boy
Rajitha Chanti
|

Updated on: Jul 06, 2025 | 1:03 PM

Share

ప్రస్తుతం ఓటీటీలో ఒక ప్రేమకథ సినిమా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో వచ్చిన రోటిన్ లవ్ స్టోరీలకు ఇది పూర్తిగా విభిన్నం. మీరు చాలా లవ్ స్టోరీస్ వినే ఉంటారు. తెరపై తమకంటే చాలా చిన్న వయసు ఉన్న హీరోయిన్లతో ప్రేమలో పడుతుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం పూర్తిగా ప్రత్యేకం. 29 ఏళ్ల కుర్రాడు.. 53 ఏళ్ల నటితో ప్రేమలో పడడం.. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయనేది సినిమా. తనకంటే దాదాపు 24 సంవత్సరాలు పెద్ద వయసు ఉన్న నటితో హీరో ప్రేమలో పడడం.. వారిద్దరి జీవితం గురించి తెరకెక్కించిన ఈ సినిమా గురించి ఎప్పుడైనా విన్నారా..?

బాలీవుడ్ యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్.. దఢక్ సినిమాతో జాన్వీ కపూర్ తో కలిసి హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ది అవర్, ది రాయల్స్, హోమ్ బౌండ్, బియాండ్ ది క్లౌడ్స్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మరింత ఫేమస్ అ్యయారు. సినిమాలతోపాటు అటు ఓటీటీలో వెబ్ సిరీస్ సైతం చేస్తున్నారు. ఎ సూటిబుల్ బాయ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రపంచంలో చాలా ఫేమస్ అయ్యారు. అయితే ఇందులో తనకంటే దాదాపు 24 సంవత్సరాలు పెద్దదైన నటితో సన్నిహిత సన్నివేశాల్లో కనిపించి అభిమానులకు షాకిచ్చాడు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, లవ్ స్టోరీ చూసి ఆశ్చర్యపోయారు జనాలు. ఆ నటి మరెవరో కాదండి.. హీరోయిన్ టబు. వీరిద్దరు కలిసి ఏ సూటిబుల్ బాయ్ సిరీస్ లో నటించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇషాన్ మాట్లాడుతూ.. టబుతో సన్నిహిత సన్నివేశాల్లో నటించే సమయంలో ఎప్పుడూ భయపడలేదని అన్నారు. ఆమె తనకు సెట్ లో చాలా ఫన్నీ విషయాలు చెప్పేదని.. ఎక్కువగా భోజనం గురించి మాట్లాడుకునేవాళ్లమని.. అలాగే టబు చాలా సరదాగా ఉంటుందని.. సెట్స్ లో చిన్న అమ్మాయిలా ప్రవర్తిస్తుందని.. కెమెరా ముందుకు రాగానే వెంటనే పాత్రలోకి వచ్చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

తీవ్రమైన వాపు, మసకబారిన కళ్లు.. డాక్టర్లు టెస్టులు చేయగా..
తీవ్రమైన వాపు, మసకబారిన కళ్లు.. డాక్టర్లు టెస్టులు చేయగా..
ఈజీ మనీ.. జల్సాలు.. స్మగ్లర్ అవతారమెత్తిన మాజీ సైనికుడు..
ఈజీ మనీ.. జల్సాలు.. స్మగ్లర్ అవతారమెత్తిన మాజీ సైనికుడు..
ఆడ మొసలిని వివాహం చేసుకున్న మెక్సికో మేయర్‌.. వీడియో వైరల్
ఆడ మొసలిని వివాహం చేసుకున్న మెక్సికో మేయర్‌.. వీడియో వైరల్
స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న శివాజీ
స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న శివాజీ
ఏనుగు కోసం ఏకంగా 2 గంటల పాటు నిలిచిపోయిన రైలు.. కారణం తెలిస్తే..
ఏనుగు కోసం ఏకంగా 2 గంటల పాటు నిలిచిపోయిన రైలు.. కారణం తెలిస్తే..
ఆ టాలీవుడ్ డైరెక్టర్ మూవీలో అలా కనిపించనున్న బ్యూటీ
ఆ టాలీవుడ్ డైరెక్టర్ మూవీలో అలా కనిపించనున్న బ్యూటీ
ఈ కారు ధర రూ.232 కోట్లు.. ప్రపంచంలో ఈ ముగ్గురికి మాత్రమే ఉంది
ఈ కారు ధర రూ.232 కోట్లు.. ప్రపంచంలో ఈ ముగ్గురికి మాత్రమే ఉంది
చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు
చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు
స్టీల్ గిన్నెల్లో వీటిని నిల్వ చేశారో మొదటికే మోసం పక్కా.. జర భదం
స్టీల్ గిన్నెల్లో వీటిని నిల్వ చేశారో మొదటికే మోసం పక్కా.. జర భదం
Viral Video: అంతటి కింగ్‌ కోబ్రాను ఒంటిచేత్తో నిలబెట్టేసాడుగా..!
Viral Video: అంతటి కింగ్‌ కోబ్రాను ఒంటిచేత్తో నిలబెట్టేసాడుగా..!