AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: సీరియల్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చిన చిరు.. విశ్వంభరలో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఇక రచ్చే..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత చిరు నటిస్తోన్న సినిమా విశ్వంభర. కొన్నాళ్లుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ చిత్రానికి బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా గురించి రోజుకో అప్డేట్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

Megastar Chiranjeevi:  సీరియల్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చిన చిరు.. విశ్వంభరలో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఇక రచ్చే..
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Jul 02, 2025 | 9:18 AM

Share

మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు విశ్వంభర చిత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార వంటి హిట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈమూవీ ఇప్పటికే పూర్తికాగా.. మరో స్పెషల్ సాంగ్ చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. ఇప్పటికే ఈ పాట షూటింగ్ కోసం సన్నాహాలు మొదలయ్యాయట. అయితే ఈ సాంగ్ కోసం హీరోయిన్స్ ఎంపికపై కొన్ని రోజులుగా అనేక రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.

తాజాగా విశ్వంభర మూవీ స్పెషల్ సాంగ్ కోసం ఓ భాలీవుడ్ భామను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు.. నాగిని సీరియల్ ద్వారా పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయిన మౌనీ రాయ్. అవును.. విశ్వంభర చిత్రంలో చిరుతో ఆడిపాడేందుకు ఈ ముద్దుగుమ్మను ఖారారు చేసినట్లు టాక్ నడుస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్ సైతం రెడీ చేస్తుందట చిత్రయూనిట్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ఈ సాంగ్ షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఏ సినిమా సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మంచి మాస్ బీట్ సిద్దం చేసినట్లుగా సమాచారం.

ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ మూవీని ఈ ఏడాది చివర్లోనే తెరపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతుందట చిత్రయూనిట్. త్వరలోనే ఈ మూవీ విడుదలపై స్పష్టత రానుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు చిరు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇదివరకే పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన మౌనీ రాయ్.. ఇప్పుడిప్పుడే హిందీలో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది.

View this post on Instagram

A post shared by mon (@imouniroy)

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..