AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana : షూటింగ్ పూర్తి చేసుకున్న రామాయణ్ ! రణ్ బీర్, సాయి పల్లవిల సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

సౌతిండియన్ సెన్సేషన్ సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రామాయణం పార్ట్ 1 మూవీతో తొలిసారి ఓ హిందీ సినిమాల్లో నటిస్తోందీం అందాల తార.ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది, మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

Ramayana : షూటింగ్ పూర్తి చేసుకున్న రామాయణ్ ! రణ్ బీర్, సాయి పల్లవిల సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Ramayana Part 1
Basha Shek
|

Updated on: Jul 02, 2025 | 10:42 AM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులలో నితేష్ తివారీ ఒకరు. ఆయన దర్శకత్వంలో పాన్-ఇండియన్ పౌరాణిక కథా చిత్రంగా రామాయణం రూపొందుతోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. అలాగే పంచదరా బొమ్మ కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రను పోషించనుందని సమచారం. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా, మొదటి భాగం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రామాయణం చిత్రం పాన్ ఇండియాలోని అన్ని భాషలలో విడుదల కానుంది. ఇది తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి వివిధ భాషలల్లోనూ తెరకెక్కనుంది. ఈ చిత్రం మొదటి భాగం షూటింగ్ పూర్తయింది మరియు. 2026 లో దీపావళి పండుగ సందర్భంగా రామయాణ్ పార్ట్-1ను విడుదల చేయాలని మేకర్స్. భావిస్తున్నారు. అలాగే ఈ సినిమా రెండవ భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తయినందున, ఈ సినిమా గ్లింప్స్ వీడియోను జూలై 3, 2025న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కేక్ కట్ చేసి సంబరాలు..

కాగా రామాయణ్ చిత్రంలో యష్  నటించడమే కాక, ప్రైమ్ ఫోకస్ స్టూడియోలతో పాటు తన బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కింద ఈ సినిమా కు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక   లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, హనుమాన్ గా సన్నీ డియోల్ మరియు దశరథ్‌గా అరుణ్ గోవిల్  తదితర ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బెండకాయలు తింటే నిజంగా లెక్కలు బాగా వస్తాయా?
బెండకాయలు తింటే నిజంగా లెక్కలు బాగా వస్తాయా?
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి