AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కళ్లకు కట్టినట్టుగా.. ఒసామా బిన్‌ లాడెన్‌పై వెబ్ సిరీస్.. తెలుగులోనూ చూడొచ్చు..ఆ సీన్స్ హైలెట్

కరుడు గట్టిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. అమెరికాను అస్తవ్యస్తం చేసిన 9/11 ఉగ్రదాడిని ఇందులో ప్రధానంగా చూపించారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: కళ్లకు కట్టినట్టుగా.. ఒసామా బిన్‌ లాడెన్‌పై వెబ్ సిరీస్.. తెలుగులోనూ చూడొచ్చు..ఆ సీన్స్ హైలెట్
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 01, 2025 | 10:15 AM

Share

ఇప్పుడు ఓటీటీల్లో రియల్ స్టోరీలకు బాగా ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే నిజ జీవితంలో జరిగిన సంఘటనలు, కొందరు ప్రముఖుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 9/11 ఉగ్ర దాడి ప్రధాన సూత్ర ధారి, కరడు గట్టిన తీవ్ర వాది ఒసామా బిన్ లాడెన్ జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అమెరికా దేశ చరిత్రలోనే దారుణ ఘటన ఈ 9/11 ఉగ్రదాడి. న్యూయార్క్ నగరంలోని రెండు పెద్ద ఆకాశ హార్మ్యాలను విమానాలతో నేలమట్టం చేసి దాదాపు 3000కి పైగాప్రాణాలను బలిగొన్న ఈ ఘటన అత్యంత హేయమైన ఈ తీవ్రవాద దాడిగా చరిత్రలో నిలిచిపోయింది. దీనికి బాధ్యులెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఒసామా బిన్ లాడెన్ ను నిఘా సంస్థలు ఎలా మట్టుబెట్టాయన్నది ఎంతో ఉత్కంఠగా, కళ్లకు కట్టినట్టుగా ఈ సిరీస్ లో చూపించారు. ఈ సిరీస్ మొత్తంలో చాలా సన్ని వేశాలను కొన్ని వాస్తవిక సన్నివేశాలతో తెరకెక్కించడం విశేషం. ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చడానికి జరిగిన ఆపరేషన్ గురించి అధికారులు ఎప్పటికప్పుడు అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్‌కి బ్రీఫ్‌ చేయడం, అలాగే అప్పటి ఈ ఆపరేషన్‌కు సంబంధించిన కొందరు అధికారుల వీడియో బైట్స్‌ను కూడా చాలా చక్కగా ఎడిట్‌ చేసి ఈ వెబ్ సిరీస్ లో చూపించారు.

‘అమెరికన్‌ మేన్‌ హంట్‌: ఒసామా బిన్‌ లాడెన్‌’ పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో మొత్తం‌ మూడు భాగాలున్నాయి. ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్‌ అవుతోంది. తెలుగు భాషతోపాటు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ అవుతోంది. 9/11 ఉగ్రదాడికి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని సంచలన విషయాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. కాబట్టి ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్.. తెలుగులోనూ చూడొచ్చు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..