Tollywood: డాడీ మూవీ కాదు.. చిరంజీవితో కలిసి అల్లు అర్జున్ నటించిన మొదటి చిత్రమిదే.. అదేంటో తెల్సా

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాదు.. నేషనల్ అవార్డు కూడా వరించింది. అయితే హీరోగా నటించకముందే పలు చిత్రాల్లో బన్నీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Tollywood: డాడీ మూవీ కాదు.. చిరంజీవితో కలిసి అల్లు అర్జున్ నటించిన మొదటి చిత్రమిదే.. అదేంటో తెల్సా
Allu Arjun
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 28, 2024 | 8:02 PM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాదు.. నేషనల్ అవార్డు కూడా వరించింది. అయితే హీరోగా నటించకముందే పలు చిత్రాల్లో బన్నీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే. బన్నీ హీరోగా అరంగేట్రం చేసిన సినిమా గంగోత్రి. ఈ సినిమా కంటే ముందు చిరంజీవి నటించిన డాడీ మూవీలో ఓ స్పెషల్ రోల్‌లో కనిపించాడు బన్నీ. కానీ ఈ చిత్రానికి కంటే ముందు చిరు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించాడు అల్లు అర్జున్. మరి ఆ మూవీ ఏంటో చూసేద్దామా..

డాడీ సినిమా కంటే ముందు బన్నీ చిరు నటించిన ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ఆ చిత్రమే విజేత. 1985లో వచ్చిన ఈ మూవీలో చిరు మేనల్లుడిగా కనిపించాడు బన్నీ. ఆ తర్వాత 1986లో కమల్ హసన్, కె. విశ్వనాథ్ కాంబోలో వచ్చిన స్వాతిముత్యం చిత్రంలోనూ నటించాడు. ఇక గంగోత్రి సినిమాతో హీరోగా మారిన బన్నీ.. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇటీవలే డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్.. పుష్ప 2 చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఆహా.! ఏం వయ్యారం గురూ.. అప్పుడేమో పద్దతిగా చుడీదార్‌లో.. ఇప్పుడేమో నడుమందాలతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఉద్యోగం లేకున్నా.. సులభంగా వ్యక్తిగత రుణం పొందవచ్చు..!
మీకు ఉద్యోగం లేకున్నా.. సులభంగా వ్యక్తిగత రుణం పొందవచ్చు..!
అరె.! ఏంట్రా ఇది.. మగ టీచర్‌కు ప్రసూతి సెలవులు..నవ్వుకుంటున్న జనం
అరె.! ఏంట్రా ఇది.. మగ టీచర్‌కు ప్రసూతి సెలవులు..నవ్వుకుంటున్న జనం
'సినిమాలను వదిలేయాలనుకుంటున్నా'! సుకుమార్ షాకింగ్ కామెంట్స్
'సినిమాలను వదిలేయాలనుకుంటున్నా'! సుకుమార్ షాకింగ్ కామెంట్స్
ఆ ఈవీలకు గట్టిపోటీ తప్పదా..? మార్కెట్‌‌లోకి బజాజ్‌ స్కూటర్‌
ఆ ఈవీలకు గట్టిపోటీ తప్పదా..? మార్కెట్‌‌లోకి బజాజ్‌ స్కూటర్‌
అల్లు అర్జున్ అరెస్ట్‌పై జానీ మాస్టర్ ఏమన్నాడంటే.? రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై జానీ మాస్టర్ ఏమన్నాడంటే.? రియాక్షన్ ఇదే
పుష్ప2 చూసేందుకు పోయి.. పోలీసులకు అడ్డంగా దొరికిన స్మగ్లర్
పుష్ప2 చూసేందుకు పోయి.. పోలీసులకు అడ్డంగా దొరికిన స్మగ్లర్
పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువ‌తులు !!
పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువ‌తులు !!
అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్
అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్
రాత్రి పడుకునేముందు ఇవి రాస్తే ఉదయానికే ఫేషియల్ లుక్..
రాత్రి పడుకునేముందు ఇవి రాస్తే ఉదయానికే ఫేషియల్ లుక్..
వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!
వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!