AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోంది.. అదే మీ వ్యక్తిత్వాన్ని చెబుతుందట

ఆలోచనలు, స్వభావాలు, వ్యక్తిత్వాలు.. ఒకరి నుంచి మరొకరిని భిన్నంగా చూపిస్తాయ్. ఉదాహరణకు ఒక ఫోటోను ఇద్దరు వ్యక్తులు చూస్తే.. దాన్ని ఇద్దరూ ఒకేలా చూడరు. ఎవరి దృక్కోణం వారిది. ఆ ఫోటో చూసి కొందరు రఫ్‌గా ఆలోచిస్తే.. మరికొందరు సెన్సిటివ్‌గా ఆలోచిస్తారు.

Personality Test: ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోంది.. అదే మీ వ్యక్తిత్వాన్ని చెబుతుందట
Optical Illusion
Ravi Kiran
|

Updated on: Jul 25, 2024 | 6:46 PM

Share

ఆలోచనలు, స్వభావాలు, వ్యక్తిత్వాలు.. ఒకరి నుంచి మరొకరిని భిన్నంగా చూపిస్తాయ్. ఉదాహరణకు ఒక ఫోటోను ఇద్దరు వ్యక్తులు చూస్తే.. దాన్ని ఇద్దరూ ఒకేలా చూడరు. ఎవరి దృక్కోణం వారిది. ఆ ఫోటో చూసి కొందరు రఫ్‌గా ఆలోచిస్తే.. మరికొందరు సెన్సిటివ్‌గా ఆలోచిస్తారు. ఇలా ఒకరి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని ఇట్టే చెప్పేస్తాయి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. వీటిని క్లినికల్ సైకాలజిస్టులు విరివిగా ఉపయోగిస్తుంటారు. ఆలోచనా ధోరణి, వ్యక్తిత్వం, స్వభావాన్ని అంచనా వేస్తూ.. వచ్చే వ్యక్తులకు చికిత్స అందిస్తుంటారు సైకాలజిస్టులు. ఈ మధ్యకాలంలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో మొదట మీరు ఏం చూస్తారో అదే మీ వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది.

ఇది చదవండి: మీ చేతి వేళ్లు మీరెలాంటి వారో చెప్పేస్తాయట..! అదెలాగో తెల్సా

వృద్ధుడి ముఖం:

మీరు దృష్టి ఎప్పుడూ లక్ష్యంపైనే ఉంటుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా.. మీ మైండ్ పక్కకి దాటిపోదు. మీకు ట్రూ లవ్ దొరుకుతుంది. ప్రేమకు ఎక్కువ సమయాన్ని కేటాయించేవారిపై మీరు ఎక్కువగా ఆకర్షితులవుతారు.

ఇవి కూడా చదవండి

గుర్రంపై వ్యక్తి:

మీ లవ్ ఆఫ్ లైఫ్ ఎదురుగా ఉన్నప్పటికీ.. వారికీ దగ్గరయ్యేందుకు, మాట్లాడేందుకు సంకోచిస్తుంటారు. ప్రేమ, రొమాన్స్ లాంటి వాటికి మీరు ఇంకా రెడీగా లేరని లెక్క.

ఇది చదవండి: సుధీర్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? అప్పుడేమో బబ్లీ.. ఇప్పుడు చూస్తే మత్తెక్కాల్సిందే

అమ్మాయి:

మీకు మీ ఫస్ట్ లవ్ జ్ఞాపకాలు ఇంకా బాధిస్తున్నాయని అర్ధం. నిజమైన ప్రేమ అసలు ఉందా.? అనే ఆలోచన మిమ్మల్ని సతమతమయ్యేలా చేస్తుంది.

ఆర్చ్:

మీరు ప్రేమలో ఇట్టే పడిపోతారు. ప్రతీ అంశంలోనూ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని అనుకుంటారు. సాహసోపేతమైన పనులు చేయడంలో ముందుంటారు.

ఇది చదవండి: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..