AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీ చేతి వేళ్లు మీరెలాంటి వారో చెప్పేస్తాయట..! అదెలాగో తెల్సా

నిల్చున్న భంగిమ, నిద్రపోయే భంగిమలు, చేతి వేళ్లు, కాలి వేళ్లు.. ఇలా ఒకటేమిటి.. ప్రతీది మీరెలాంటి వారో.. మీ వ్యక్తిత్వ లక్షణాలు ఎలాంటివో ఈజీగా చెప్పేస్తాయ్. అంతేకాదు.. ఇవి మీలోని దాగున్న రహస్యాలను సైతం బయటపెడతాయని హస్తసాముద్రిక నిపుణులు, పలువురు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Personality Test: మీ చేతి వేళ్లు మీరెలాంటి వారో చెప్పేస్తాయట..! అదెలాగో తెల్సా
Viral
Ravi Kiran
|

Updated on: Jul 24, 2024 | 2:03 PM

Share

నిల్చున్న భంగిమ, నిద్రపోయే భంగిమలు, చేతి వేళ్లు, కాలి వేళ్లు.. ఇలా ఒకటేమిటి.. ప్రతీది మీరెలాంటి వారో.. మీ వ్యక్తిత్వ లక్షణాలు ఎలాంటివో ఈజీగా చెప్పేస్తాయ్. అంతేకాదు.. ఇవి మీలోని దాగున్న రహస్యాలను సైతం బయటపెడతాయని హస్తసాముద్రిక నిపుణులు, పలువురు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూసేద్దామా..

ఇది చదవండి: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా

స్ట్రెయిట్ వేళ్లు:

మీ చేతి వేళ్లు నిటారుగా ఉంటే.. మిమ్మల్ని నమ్మొచ్చునని అర్ధం. స్నేహితులే కాదు.. మీ కుటుంబసభ్యులు కూడా మీ దగ్గర నుంచి పలు సందర్భాల్లో సలహాలు తీసుకుంటారు. అంతేకాదు.. మీకు వచ్చే ఏ సమస్యనైనా ఈజీగా, త్వరగా పరిష్కరిస్తారు. డబ్బులు విషయంలో జాగ్రత్తగా ఉండటమే కాకుండా.. చాలా తెలివిగా వ్యవహరిస్తూ.. పొదుపు మంత్రాన్ని పాటిస్తారు.

ఇవి కూడా చదవండి

పాయింటెడ్ ఫింగర్స్:

ప్రపంచాన్ని కొత్తగా చూడటమే కాదు.. ఎప్పటికప్పుడు క్రియేటివ్ ఆలోచనలతో ప్రతీ విషయంలోనూ ముందుంటారు. అలాగే ఇతరులకు కూడా సరికొత్త పరిష్కారాలు అందిస్తూ.. మీ పనిని మీరు సమర్ధవంతంగా పరిష్కరిస్తారు.

ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే

వంకరగా ఉన్న వేళ్లు:

మీరు ఏ విషయంలోనైనా ధృడసంకల్పంతో ఉంటారు. కఠినమైన సవాళ్ళను ఎదుర్కోవడమే కాదు.. జీవితంలో వచ్చే అప్ అండ్ డౌన్స్ మీ దృష్టిని ఎప్పటికీ మార్చలేవు. పరిస్థితి ఏదైనా కూడా ధృడంగా వ్యవహరిస్తూ.. ఇతరులకు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారు. చిత్తశుద్ధితో వ్యవహరించడమే కాదు.. ఏ అంశానికి భయపడరు.

ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు
నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు