AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఓర్నీ.! ఇదేం పనిరా.. పెళ్లైన 3 నిమిషాలకే ఆగలేకపోయారా..?

దుబాయ్ యువరాణి షైఖా మహరా తన భర్తకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెల్సా..

Viral: ఓర్నీ.! ఇదేం పనిరా.. పెళ్లైన 3 నిమిషాలకే ఆగలేకపోయారా..?
Viral
Ravi Kiran
|

Updated on: Jul 23, 2024 | 5:34 PM

Share

దుబాయ్ యువరాణి షైఖా మహరా తన భర్తకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇక్కడొక యువతి పెళ్లయిన మూడు నిమిషాల్లోనే కళ్యాణ మండపంలో భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ ఘటన కువైట్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా..

ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే

వివరాల్లో కెళ్తే.. వివాహ వేడుకలో తంతు జరుగుతుండగా.. వధువు పొరపాటున స్లిప్ అయ్యి పడిపోయింది. ఆ సమయంలో వరుడు, అతడి కుటుంబసభ్యులు ఆమెను అవమానించారు. దీంతో అసహనానికి గురైన యువతి.. అదే హాలులో భర్తకు పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు ఇచ్చింది. ఇస్లామిక్ చట్టంలో, తక్షణ విడాకుల ప్రక్రియను “తలాక్-ఎ-బిద్దత్” అని అంటారు. అక్కడ భర్త వివాహాన్ని రద్దు చేసుకోవడానికి మూడుసార్లు “తలాక్” చెప్తాడు. అయితే ఈ మధ్యకాలంలో భార్యలు తలాక్ ఇచ్చే సంఘటనలు ఎక్కువైపోయాయి. ప్రస్తుతం, ఈ మూడు నిమిషాల విడాకుల ఘటన ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు