Viral Video: మొసలికి బీపీ తెప్పిస్తే ఇట్లానే ఉంటది.. వీడియో చూస్తే సుస్సుపోసుకోవాల్సిందే

నీటిలో మొసలికి అస్సలు తిరుగుండదు. అందుకే దీన్ని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. నీళ్లల్లోకి బలమైన జంతువు ఏదొచ్చిన.. తన దృఢమైన దవడలతో పట్టుకుని.. మింగి చంపేస్తుంది. ఆకలి వేసిందంటే చాలు.. జంతువు ఎంతటిదైనా.. బలశాలి అయినా మీదదిపోతుంది.

Viral Video: మొసలికి బీపీ తెప్పిస్తే ఇట్లానే ఉంటది.. వీడియో చూస్తే సుస్సుపోసుకోవాల్సిందే
Viral Video
Follow us

|

Updated on: Jul 23, 2024 | 7:40 PM

నీటిలో మొసలికి అస్సలు తిరుగుండదు. అందుకే దీన్ని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. నీళ్లల్లోకి బలమైన జంతువు ఏదొచ్చిన.. తన దృఢమైన దవడలతో పట్టుకుని.. మింగి చంపేస్తుంది. ఆకలి వేసిందంటే చాలు.. జంతువు ఎంతటిదైనా.. బలశాలి అయినా మీదదిపోతుంది. మరి అలాంటి మొసలికి బీపీ తెప్పిస్తే.. ఇంకేమైనా ఉందా.? కొందరికి మర్చిపోలేని గుణపాఠం నేర్పించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇద్దరు వ్యక్తులు సరస్సులో చేపలు పట్టేందుకు బోటు వేసుకుని వెళ్లారు. నీటిలోకి ఎరను వేసి.. చేపలు పడుతున్నారు. ఇంతలో ఎక్కడ నుంచి చూసిందో.. ఆ ఎరను ఓ మొసలి గమనించింది. అటువైపు వేగంగా ఈదుకుంటూ వచ్చింది. ఈలోపు పడవలోని ఆ ఇద్దరు వ్యక్తులు.. ఎరను పైకి లాగేశారు. అసలే ఆకలి మీదుంది.? ఆపై ఎరను లాగేసుకుని మొసలికి బీపీ తెప్పించారు. దీంతో పడవ వైపునకు దూసుకొచ్చిన మొసలి.. ఒక్క ఉదుటున బోటు ఎక్కేందుకు ప్రయత్నించింది.

దీంతో అందులోని వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అటు మొసలి కూడా బెదిరినట్టు ఉంది.. ఇక ఏం చేసేదిలేక.. నీటిలోనే అలా ఉండిపోయింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు దడుసుకోవడమే కాకుండా.. హడలిపోయాడు. మొసలికి కోపం తెప్పిస్తే.. ఇంతే మరి అనుకుంటూ.. కామెంట్స్ పెట్టారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొసలికి బీపీ తెప్పిస్తే ఇట్లానే ఉంటది.. వీడియో చూస్తే.!
మొసలికి బీపీ తెప్పిస్తే ఇట్లానే ఉంటది.. వీడియో చూస్తే.!
ఆహారం తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు..
ఆహారం తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు..
విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర.. అలా మృత్యువు ఓడిలోకి జారుకున్న
విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర.. అలా మృత్యువు ఓడిలోకి జారుకున్న
కలలో పిల్లలు ఏడుస్తున్నారా.. దేనికి సంకేతం అంటే!
కలలో పిల్లలు ఏడుస్తున్నారా.. దేనికి సంకేతం అంటే!
ఇదెక్కడి సాంగ్ రా మావ..! కంగువ ఫస్ట్ సాంగ్ దుమ్మురేపిందిగా..!!
ఇదెక్కడి సాంగ్ రా మావ..! కంగువ ఫస్ట్ సాంగ్ దుమ్మురేపిందిగా..!!
'అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తాం'.. మాజీమంత్రి..
'అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తాం'.. మాజీమంత్రి..
ఉసిరి ఆరోగ్యాల సిరి పొడవునా ఇలా తీసుకోండి చక్కటి ఆరోగ్యం మీ సొంతం
ఉసిరి ఆరోగ్యాల సిరి పొడవునా ఇలా తీసుకోండి చక్కటి ఆరోగ్యం మీ సొంతం
ఒంటరిగా జీవించాలన్నా, టాయిలెట్ ప్లష్ చేయలన్నా పన్ను కట్టాల్సిందే
ఒంటరిగా జీవించాలన్నా, టాయిలెట్ ప్లష్ చేయలన్నా పన్ను కట్టాల్సిందే
ఈ టిప్స్ ట్రై చేశారంటే బొద్దింకలు బయటకు పోవడం ఖాయం..
ఈ టిప్స్ ట్రై చేశారంటే బొద్దింకలు బయటకు పోవడం ఖాయం..
స్మిత్, హెడ్‌లకే దడ పుట్టించాడు.. 11 బంతుల్లో పెను విధ్వంసం
స్మిత్, హెడ్‌లకే దడ పుట్టించాడు.. 11 బంతుల్లో పెను విధ్వంసం