AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ప్రైవేట్ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి చూడగా కళ్లు బైర్లు

సాధారణంగా చిన్న పిల్లలు కాయిన్స్, బటన్స్ లాంటివి మింగేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ వారి పొట్టలోకి వెళ్లగానే.. కడుపునొప్పి లాంటి అనారోగ్య సమస్య వస్తుంటుంది. అయితే ఇప్పుడు చాలామంది పెద్దవారి కడుపులో నుంచి విచిత్ర వస్తువులను డాక్టర్లు తీస్తుండటం..

Viral: ప్రైవేట్ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి చూడగా కళ్లు బైర్లు
Operation
Ravi Kiran
|

Updated on: Jul 24, 2024 | 1:35 PM

Share

సాధారణంగా చిన్న పిల్లలు కాయిన్స్, బటన్స్ లాంటివి మింగేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ వారి పొట్టలోకి వెళ్లగానే.. కడుపునొప్పి లాంటి అనారోగ్య సమస్య వస్తుంటుంది. అయితే ఇప్పుడు చాలామంది పెద్దవారి కడుపులో నుంచి విచిత్ర వస్తువులను డాక్టర్లు తీస్తుండటం లాంటి ఘటనలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. సరిగ్గా ఈ కోవలోనే ఓ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ 60 ఏళ్ల వ్యక్తి కడుపునొప్పితో పాటు ప్రైవేట్ పార్టులోనూ నొప్పితో విలవిలలాడిపోతుంటే.. అతడ్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఎక్స్‌రే తీసి చూడగా.. కళ్లు బైర్లు కమ్మాయి. ఇంతకీ ఏముందంటే.?

ఇది చదవండి: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా

వివరాల్లో వెళ్తే.. మధ్యప్రదేశ్‌లో ఛత్తర్‌పూర్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. ఖుజురహోకు గ్రామానికి చెందిన ఓ 60 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చాడు. ఇక డాక్టర్లు అతడికి వైద్య పరీక్షలు చేసి.. ఎక్స్‌రే తీయగా.. మల ద్వారం సమీపాన 16 ఇంచుల సొరకాయ ఉన్నట్టు గుర్తించారు. దాన్ని చూసి డాక్టర్లు షాక్ కాగా.. వెంటనే సర్జరీ చేశారు. సుమారు రెండు గంటలు శ్రమించి వైద్యులు ఆ సొరకాయను బయటకు తీశారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అల్లరి నరేష్‌తో నటించిన ఈ వయ్యారి ఇప్పుడెలా ఉందో చూశారా.? మెంటలెక్కాల్సిందే

అయితే ఇంతకీ అతడి మల ద్వారం గుండా సొరకాయ ఎలా వెళ్లిందోనన్నది మిస్టరీ. దానికి కారణం ఏంటన్నది తెలియకపోగా.. బాధితుడు ఆరోగ్యం కుదుటపడిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

Doctor

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..