Tollywood: రవితేజ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి.. ఇప్పుడు గ్లామర్‏తో కుర్రాళ్లకు గత్తరలేపుతోందిగా

మాస్ మాహారాజా రవితేజ హీరోగా.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా నేనింతే. 2008లో విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా శియా గౌతమ్ నటించింది.

Tollywood: రవితేజ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి.. ఇప్పుడు గ్లామర్‏తో కుర్రాళ్లకు గత్తరలేపుతోందిగా
Neninthe Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 28, 2024 | 7:37 PM

మాస్ మాహారాజా రవితేజ హీరోగా.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా నేనింతే. 2008లో విడుదలైన ఈ సినిమా ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా శియా గౌతమ్ నటించింది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించిన శియా గౌతమ్.. అసలు పేరు అదితి గౌతమ్.

నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన అదితి.. సినిమాల్లోకి వచ్చాక.. శియా గౌతమ్‌గా పేరు మార్చుకుంది. నేనింతే సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ. ఆ తర్వాత మాత్రం అవకాశాలు అందుకోలేకపోయింది. ఇండస్ట్రీలో ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తెలుగులోనే కాకుండా హిందీలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన సంజూ చిత్రంలో మెరిసింది. కానీ ఆ సినిమా కూడా హిట్ కాలేదు. దీంతో అటు బీటౌన్ లోనూ ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు.

ఇవి కూడా చదవండి

చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శియా గౌతమ్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంది. రెగ్యులర్‌గా వెకేషన్ ఫోటోలు, గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. రవితేజ సరసన బొద్దుగా, పద్దతిగా కనిపించిన శియా గౌతమ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: ఆహా.! ఏం వయ్యారం గురూ.. అప్పుడేమో పద్దతిగా చుడీదార్‌లో.. ఇప్పుడేమో నడుమందాలతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి