Photo Puzzle: తస్సాదియ్యా.! ఈ ఫోటోలో ‘966’ ఎక్కడుందో కనిపెడితే.. మీరు తెలివైనవారే
ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మాత్రమే కాదు ఫోటో పజిల్స్, బ్రెయిన్ టీజర్స్, మ్యాథ్స్ పజిల్స్ లాంటివి కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మాత్రమే కాదు ఫోటో పజిల్స్, బ్రెయిన్ టీజర్స్, మ్యాథ్స్ పజిల్స్ లాంటివి కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో మీరు ‘966’ నంబర్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఇది మీ కంటి చూపును సవాల్ చేయడమే కాదు.. మెదడును కూడా యాక్టివ్ చేస్తుంది.
ఇది చదవండి: మీ చేతి వేళ్లు మీరెలాంటి వారో చెప్పేస్తాయట..! అదెలాగో తెల్సా
పై చిత్రంలో మీకు ఎక్కడ చూసినా ‘906’ సంఖ్య కనిపిస్తుంది. ఏ వరుసలోనైనా కూడా ఇదే నెంబర్ ఉంటుంది. అయితే మీకో టాస్క్. ఆ నెంబర్ మధ్యలో ‘966’ అనే సంఖ్య కూడా దాగి ఉంది. ఇక ఈ నెంబర్‌ను కనుగొనడం అంత సులభం కాదు. మీవి డేగ కళ్లు అయితే.. క్షణాల్లో ‘966’ నెంబర్ గుర్తించవచ్చు.
ఇది చదవండి: సుధీర్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? అప్పుడేమో బబ్లీ.. ఇప్పుడు చూస్తే మత్తెక్కాల్సిందే
ఒకవేళ ఎంత వెతికినా.. మీకు ‘966’ నెంబర్ దొరక్కపోతే.. ఆన్సర్ ఫోటో మీకోసం కింద ఇచ్చేశాం. సమాధానం చూసిన తర్వాత ఇంత ఈజీ అనుకున్నారు కదా.! మరి నెక్స్ట్ టైం వరకు మరో ఫోటో పజిల్‌తో కలుద్దాం. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.
here is the answer pic.twitter.com/UGvTfVtWhQ
— telugufunworld (@telugufunworld) July 25, 2024
ఇది చదవండి: SRHలో లేఆఫ్స్ మొదలు.. ఆ బౌలర్‌పైనే తొలి వేటు వేయనున్న కావ్య మారన్.. ఎవరో తెల్సా
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి