ఆస్ట్రేలియాలోని అడవిలో దారి తప్పి, లోయలో పడిన 17 ఏళ్ల విలియం కథ ఇది. కేవలం ఒక చిప్స్ ప్యాకెట్ తిని, వాగు నీళ్లు తాగుతూ, ఆరు రోజులు ప్రాణాలతో పోరాడాడు. విషపూరిత పాములు, తీవ్రమైన చలి ఉన్నా, ధైర్యంగా పాటలు పాడుకుంటూ గడిపాడు. చివరకు పోలీసు హెలికాప్టర్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డాడు.