Niharika Konidela: 'నేను డిప్యూటీ సీఎం తాలుకా'.! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Niharika Konidela: ‘నేను డిప్యూటీ సీఎం తాలుకా’.! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Anil kumar poka

|

Updated on: Jul 28, 2024 | 8:08 PM

విడాకుల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కొణిదెల నిహారిక ఇప్పుడు మళ్లీ సినిమాతో ఫుల్ బిజీగా అయ్యారు. తనే ప్రొడ్యూసర్‌గా మారి కమిటీ కుర్రాళ్లు సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే.. తన బాబాయ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యదు వంశీ డైరెక్షన్లో.. 20 మంది యంగ్ ఆర్టిస్టులు నటిస్తున్న సినిమా కమిటీ కుర్రాళ్లు. నిహారిక నిర్మిస్తున్న ఈ సినిమా ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

విడాకుల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కొణిదెల నిహారిక ఇప్పుడు మళ్లీ సినిమాతో ఫుల్ బిజీగా అయ్యారు. తనే ప్రొడ్యూసర్‌గా మారి కమిటీ కుర్రాళ్లు సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే.. తన బాబాయ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు . యదు వంశీ డైరెక్షన్లో.. 20 మంది యంగ్ ఆర్టిస్టులు నటిస్తున్న సినిమా కమిటీ కుర్రాళ్లు. నిహారిక నిర్మిస్తున్న ఈ సినిమా ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు మేకర్స్. ఇక ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నిహారిక మాట్లాడడానికి మైక్ పట్టుకోగా.. మెగా అభిమానులందరూ.. ఒక్క సారిగా అరిచారు. పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలతో ఆడిటోరియాన్ని హోరెత్తించారు. ఇక అభిమానుల ఈలలు, కేకలతో కొద్దిసేపు మౌనంగా ఉన్న నీహారిక.. ఆ తర్వాత తాను కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకానే అంటూ చెప్పింది. తను చెప్పిన ఈ ఒక్క మాటతో.. ఆడిటోరియాన్ని దద్దరిల్లిపోయేలా చేసిందతి. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ లో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్‌ సర్కిల్లో సర్క్యులేట్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.