Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Anil kumar poka

|

Updated on: Apr 16, 2024 | 7:07 PM

పెళ్లి అయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగని దంపతుల బాధ మామూలుగా ఉండదు.. సంతానం కోసం ఎంతోమంది భార్యాభర్తలు వైద్యులను సంప్రదిస్తూ, ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇలాంటి వారి కోసమే తాను స్పెర్మ్ డోనర్ గా మారానని యూకేకు చెందిన జో డోనార్ చెబుతున్నాడు. అసలు పేరు వేరే ఉన్నా జో డోనర్ గానే ఫేమస్ అయ్యాడు. పదమూడేళ్లుగా వీర్యదానం చేస్తూ ఇప్పటి వరకు 180 మందికి తండ్రయ్యానని వివరించాడు.

పెళ్లి అయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగని దంపతుల బాధ మామూలుగా ఉండదు.. సంతానం కోసం ఎంతోమంది భార్యాభర్తలు వైద్యులను సంప్రదిస్తూ, ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇలాంటి వారి కోసమే తాను స్పెర్మ్ డోనర్ గా మారానని యూకేకు చెందిన జో డోనార్ చెబుతున్నాడు. అసలు పేరు వేరే ఉన్నా జో డోనర్ గానే ఫేమస్ అయ్యాడు. పదమూడేళ్లుగా వీర్యదానం చేస్తూ ఇప్పటి వరకు 180 మందికి తండ్రయ్యానని వివరించాడు. తాను లైంగిక సుఖం కోసమే ఇలా చేస్తున్నానని కొంతమంది విమర్శించడంపై విచారం వ్యక్తం చేశాడు. ఇంతమందికి తండ్రయినా ఇప్పటి వరకూ ఒక్క మహిళ నుంచి కూడా ప్రేమగా ముద్దు అందుకోలేదని చెప్పాడు.

కొంత మంది మహిళలు తల్లి కావడానికి తనతో లైంగికంగా కూడా కలిశారని చెప్పాడు. అయితే, అది కేవలం గర్భం కోసం చేస్తున్న పని లానే, అవసరం మేరకు జరిగిందని వివరించాడు. అవతలి వ్యక్తి దృష్టి మొత్తం గర్భం దాల్చడంపైనే ఉండడంతో ప్రేమగా కౌగిలించుకోవడం కానీ, కలయిక తర్వాత హత్తుకుని సేదతీరడమో జరగలేదని జో డోనార్ తెలిపాడు. నెలలో ఒకరో ఇద్దరో తనను కలుస్తారని, గర్భం దాల్చిన తర్వాత మళ్లీ తనను కలవరని వివరించాడు. స్పెర్మ్ డోనర్ గా మారి 180 మందికి తండ్రిని అయినా తన కంటూ ఓ కుటుంబమే లేదని చెప్పాడు. జో డోనార్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడంతో ఆయన జీవితంపై బాలీవుడ్ లో ఓ సినిమా కూడా వచ్చింది. ‘విక్కీ డోనర్’ పేరుతో వచ్చిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, యామి గౌతమ్ లు నటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Apr 16, 2024 07:05 PM