Chiranjeevi: ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 1న వీరిద్దరి వివాహం ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. 2017 నుంచి సీక్రెట్‏గా ప్రేమలో ఉన్న వీరిద్దరు .. గతేడాది జూన్‏లో నిశ్చితార్థంతో తమ లవ్ గురించి బయటపెట్టారు. మిస్టర్ సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది.

Chiranjeevi: ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

|

Updated on: Feb 28, 2024 | 11:11 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్ 1న వీరిద్దరి వివాహం ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. 2017 నుంచి సీక్రెట్‏గా ప్రేమలో ఉన్న వీరిద్దరు .. గతేడాది జూన్‏లో నిశ్చితార్థంతో తమ లవ్ గురించి బయటపెట్టారు. మిస్టర్ సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. కానీ తమ లవ్ విషయంలో మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా ఉన్నారు. గతేడాది ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్, పెళ్లి కూడా జరిగిపోయాయి. అయితే వీరిద్దరి లవ్ విషయం మాత్రం ఇటు అభిమానులతోపాటు.. అటు చిరంజీవికి కూడా చివరి నిమిషం వరకు తెలియదట. ఈ విషయాన్ని చిరు స్వయంగా చెప్పాడు. అందుకు వరుణ్ పై ఇప్పటికీ కోపంగానే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరు.. వరుణ్, లావణ్య లవ్ స్టోరీ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. “వరుణ్ నాతో ప్రతి విషయం చెబుతాడు. కానీ ఈ విషయంలో మాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. నేను ఇన్స్పిరేషన్ అని చెబుతుంటాడు. ఈ లీక్స్ విషయంలోనూ నా నుంచి ఇన్స్పైర్ అయ్యి లావణ్యతో డేటింగ్ విషయం చెప్పాలి. తన తండ్రికి కూడా చెప్పని విషయాలను వరుణ్ నాతో చెబుతాడు. కానీ ఇది చెప్పనందుకు ఇప్పటికీ వరుణ్ పై నాకు కోపంగానే ఉంది ” అంటూ నవ్వుతూ రియాక్ట్ అయ్యారు. ఇక ఆ వెంటనే దీనిపై నువ్వేమానా సంజాయిషీ ఇస్తావా అని వరుణ్‌ను సుమ అడగ్గా.. “అది గౌరవంతో కకూడిన భయం.. అందుకే జాగ్రతగా ఉన్నాను. కానీ మా ఫ్యామిలీలో ఫస్ట్ చెప్పింది పెదనాన్నకే” అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
Latest Articles
మంచం కింద కదలాడుతున్న నల్లటి ఆకారం.. ఏంటా అని చూడగా గుండె గుభేల్
మంచం కింద కదలాడుతున్న నల్లటి ఆకారం.. ఏంటా అని చూడగా గుండె గుభేల్
ఈ వారమే ఓటీటీలోకి అల్లరోడి ఆ ఒక్కటి అడక్కు..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ వారమే ఓటీటీలోకి అల్లరోడి ఆ ఒక్కటి అడక్కు..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బాడీ పెయిన్స్‌తో ఏపనీ చేయలేకపోతున్నారా.. ఈ ఆకులతో ఇట్టే తగ్గుతాయి
బాడీ పెయిన్స్‌తో ఏపనీ చేయలేకపోతున్నారా.. ఈ ఆకులతో ఇట్టే తగ్గుతాయి
బీదర్‌లో హైదరాబాద్‌ బిల్డర్‌ దారుణ హత్య! ఏం జరిగిందో..
బీదర్‌లో హైదరాబాద్‌ బిల్డర్‌ దారుణ హత్య! ఏం జరిగిందో..
రియల్ మీ నుంచి అతి తక్కువ ధరకే 5జీ ఫోన్.. గ్రాండ్ లుక్..
రియల్ మీ నుంచి అతి తక్కువ ధరకే 5జీ ఫోన్.. గ్రాండ్ లుక్..
అబ్బ.. సూపర్ న్యూస్.. డయాబెట్‌ను నయం చేసిన చైనా పరిశోధకులు
అబ్బ.. సూపర్ న్యూస్.. డయాబెట్‌ను నయం చేసిన చైనా పరిశోధకులు
మహేష్, రాజమౌళి సినిమాలో ఆదిపురుష్ హనుమంతుడు..
మహేష్, రాజమౌళి సినిమాలో ఆదిపురుష్ హనుమంతుడు..
షాకింగ్‌ పరిశోధన.. డయాబెటిస్‌ పురుషుల్లో ఈ ప్రమాదకర వ్యాధులు
షాకింగ్‌ పరిశోధన.. డయాబెటిస్‌ పురుషుల్లో ఈ ప్రమాదకర వ్యాధులు
ఆ మంచి పని కోసం ఎల్లో గౌన్ అమ్మేసిన దీపిక.. ఎంత డబ్బు వచ్చిందంటే?
ఆ మంచి పని కోసం ఎల్లో గౌన్ అమ్మేసిన దీపిక.. ఎంత డబ్బు వచ్చిందంటే?
నీటిలో తేలియాడుతున్న మిస్టరీ ఆకారం.. చేప అనుకునేరు.. చూస్తే హడల్
నీటిలో తేలియాడుతున్న మిస్టరీ ఆకారం.. చేప అనుకునేరు.. చూస్తే హడల్