Jr.NTR – Lakshmi Pranathi: రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , లక్ష్మి ప్రణతి
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఏఐ టెక్నాలజీ మాయ కనిపిస్తుంది. కొత్త టెక్నాలజీ అంటూ వచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. ఇప్పుడు జనాలను పూర్తిగా సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఎవరికీ నచ్చినట్లు వారు తమ ఫోటోలను రీక్రియేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు తమ అభిమాన హీరోహీరోయిన్స్ ఫోటోలను తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకుంటున్నారు. ఇక గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఓ ఫ్యామిలీనే సృష్టించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఏఐ టెక్నాలజీ మాయ కనిపిస్తుంది. కొత్త టెక్నాలజీ అంటూ వచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. ఇప్పుడు జనాలను పూర్తిగా సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఎవరికీ నచ్చినట్లు వారు తమ ఫోటోలను రీక్రియేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు తమ అభిమాన హీరోహీరోయిన్స్ ఫోటోలను తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకుంటున్నారు. ఇక గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఓ ఫ్యామిలీనే సృష్టించారు. పెళ్లి చేసి భార్య, పిల్లలతో కలిసి ఫోటోషూట్ చేసినట్లు క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన భార్యను ఏఐ టెక్నాలిజీ సాయంతో.. రామ్ సియా గా మార్చేసి.. నెట్టింట వైరల్ చేస్తున్నారు కొంత మంది తారక్ ఫ్యాన్స్. రాధమ్మ మదిలో నిలిచిన కృష్ణయ్యగా.. అయోధ్యకు తరలివచ్చిన సీతారాములుగా కనిపిస్తున్న ఆ జంటగా యంగ్ టైగర్‌ను..యంగ్ టైగర్ వైఫ్ ప్రణీతను మార్చేశారు కొంత మంది ఎన్టీఆర్ క్రేజీ ఫ్యాన్స్. ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో ఎడిట్ చేసి వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందర్నీ ఆకట్టుకుంటూనే విపరీతంగా షేర్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

