Rashmika Mandanna – VD: ‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. పాన్ ఇండియా లెవల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీ తనే. కిరిక్ పార్టీ అంటూ కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక ఓవైపు సినిమాలతో బిజీగా ఉండే రష్మిక.. పర్సనల్ విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది.

Rashmika Mandanna - VD: 'నా భర్త VDలా ఉండాలి.!' నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

|

Updated on: Feb 28, 2024 | 9:44 AM

భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. పాన్ ఇండియా లెవల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీ తనే. కిరిక్ పార్టీ అంటూ కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక ఓవైపు సినిమాలతో బిజీగా ఉండే రష్మిక.. పర్సనల్ విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. కొన్నాళ్లుగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను ఎడిట్ చేసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తమ గురించి వస్తున్న వార్తలపై ఇప్పటివరకు వీరు స్పందించలేదు ఈమె. ఈ క్రమంలోనే తాజాగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసింది నేషనల్ క్రష్. తనకు కాబోయే భర్త అచ్చం ‘VD’లా ఉండాలంటోంది. కన్ఫ్యూజ్ కాకండి.. VD అంటే విజయ్ దేవరకొండ కాదు.. వెరీ డేరింగ్ పర్సన్ అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయానికి వస్తే.. రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో..ఆమెకు కాబోయే భర్త ఎలా ఉండాలో కొన్ని క్వాలిఫీకేషన్స్ రాసుకొచ్చారు.

ఇంతకీ రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్‌ తమ ట్వీట్టర్ ఖాతాలో ఏం రాసుకొచ్చారు అంటే.. “రష్మిక మందన్న భర్త కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ కచ్చితంగా ఉండాలంటే.. ఆమె ఇండియా నేషనల్ క్రష్.. తనకు కాబోయే భర్త కచ్చితంగా ప్రత్యేకంగా ఉండాలి. తన భర్త కచ్చితంగా ‘VD’లా ఉండాలి. అంటే.. వెరీ డెరీంగ్.. ఎల్లప్పుడూ తనకు రక్షణగా ఉండాలి. తనను మేము మహారాణి అని పిలుస్తాము.. అందుకే తన భర్త కచ్చితంగా రాజులా ఉండాలి ” అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ కు రష్మిక రిప్లై ఇచ్చింది. తనకు కాబోయే భర్త క్వాలిటీస్ కచ్చితంగా అలాగే ఉండాలంటూ.. ఇది నిజం అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. తన భర్త ఎలా ఉండాలో చెబుతూ పరొక్షంగా విజయ్ తో ప్రేమను కన్ఫార్మ్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
కావ్య మారన్ కన్నీళ్లు చూసి బిగ్ బీ ఆవేదన!
విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!
గుండెలదిరే విక్టోరియా ఫాల్స్‌లో మహిళా వీడియో వైరల్‌.!
బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.
బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.
ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.
ఓటు వేసేందుకు రక్షణ కావాలని ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.
మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
మహేష్‌బాబు పుత్రోత్సాహం.. విదేశాల్లో గౌతమ్ ఉన్నత విద్యాభ్యాసం.
మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?
మోదీ వచ్చారు,హోటల్ లో బస చేసి వెళ్లారు,మరి బిల్లు ఎప్పుడు కడతారు?
అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..
అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.2 కోట్లతో ఉడాయించిన పూజారి..
ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.
ఏ శక్తీ తమను ఆపలేదన్న ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్‌కు ఐసీజే ఆదేశం.
పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
పోలీస్‌ స్టేషన్‌ లలో సీసీ కెమెరాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..