Pushpa 2: ‘ఇప్పుడు మన టైమ్ వచ్చింది.. టైమ్ తీసుకునైనా మాట్లాడాలి’.. అల్లు అర్జున్ వైల్డ్ ఫీర్ స్పీచ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప 2. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా సోమవారం (డిసెంబర్ 02)న హైదరాబాద్ లో పుష్ప గాడి వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ నిర్వహించారు.

Pushpa 2: 'ఇప్పుడు మన టైమ్ వచ్చింది.. టైమ్ తీసుకునైనా మాట్లాడాలి'.. అల్లు అర్జున్ వైల్డ్ ఫీర్ స్పీచ్
Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Dec 02, 2024 | 11:59 PM

అల్లు అర్జున్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం (డిసెంబర్ 09)లో హైదరాబాద్ లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల, సుకుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘ఇవాళ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.పుష్ప 1,2 రెండూ కలిపి ఈ సినిమా కోసం ఐదేళ్లు పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇక మై ఫ్యాన్స్.. ఐ లవ్యూ.. ఐలవ్యూ.. నా అభిమానుల కోసం నేను ఏమైనా చేస్తాను.. ఇంతకంటే ఏమీ చెప్పలేను’

పుష్ప 2 హైదరాబాద్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఫుల్ స్పీచ్.. వీడియో ఇదిగో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా