YS Jagan News: కడపలోని ఇందిరానగర్లో జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిమ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.