AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తను చంపిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే

భర్తను చంపిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే

Phani CH
|

Updated on: Dec 22, 2025 | 7:25 PM

Share

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో జరిగిన భర్త హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ నెల 11న అశోక్ మరణంపై భార్య పూర్ణిమ మొదట తెలియదని చెప్పింది. అయితే, పోలీసుల గట్టి విచారణలో పూర్ణిమ అసలు నిజం బయటపెట్టి, తానే భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లిలో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.

మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లిలో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ నెల 11న ఈస్ట్ బృందావన్ కాలనీలో నివసిస్తున్న అశోక్ మృతి వెనుక ఉన్న అసలు నిజాన్ని పోలీసులు వెలికితీశారు. అశోక్, పూర్ణిమ దంపతులు ఇంట్లోనే ప్లేస్కూల్ నిర్వహిస్తున్నారు. భర్త మృతిపై భార్య పూర్ణిమ ఇచ్చిన వాంగ్మూలంపై అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. పోలీసులకు పూర్ణిమ మొదట, అశోక్ సాయంత్రం 6 గంటలకు పై అంతస్తుకు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారని, రాత్రి 8 గంటలకు డిన్నర్‌కు పిలవడానికి కొడుకును పంపగా, అతను అపస్మారక స్థితిలో కనిపించారని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: మహిళలకు భారీ షాక్‌.. రాత్రికి రాత్రే పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు

Dubai: నదుల్లా మారిన దుబాయ్‌ రోడ్లు..

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..

రెండు నెలల ఆపరేషన్‌ సక్సెస్‌.. బోనులో చిక్కిన మ్యాన్‌ ఈటర్‌

అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే