KCR News: గత ఎన్నికల్లో అసత్య హామీలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటూ బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఇప్పుడు తలలు బాదుకుంటున్నారని అన్నారు.