13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీష్ రాణా కారుణ్య మరణం పిటిషన్‌పై సుప్రీంకోర్టు జనవరి 13న నిర్ణయం తీసుకోనుంది. 2013 ప్రమాదం తర్వాత జీవచ్ఛవంలా మారిన హరీష్‌కు కోలుకునే అవకాశాలు లేవని డాక్టర్లు స్పష్టం చేశారు. కుటుంబం ఇది మూడోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.