మాస్ రాజా సినిమా పై ఆశలు పెట్టుకున్న డింపుల్ హయతి

22 December 2025

Pic credit - Instagram

Rajeev 

హిట్ కోసం చాల కాలంగా ఎదురుచూస్తుంది డింపుల్ హయతి. వరుసగా సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. 

వరుసగా అవకాశాలు అందుకుంటూ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. కానీ అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. 

హీరోయిన్ గానే కాదు.. గెస్ట్ రోల్స్ చేసింది. అలాగే స్పెషల్ సాంగ్ కూడా చేసింది.. అయినా స్టార్ డమ్ అందుకోలేకపోయింది. 

గల్ఫ్’ సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. ఆతర్వాత 2019లో యురేక సినిమాలో నటించింది. 

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు మాస్ రాజా రవితేజతో కలిసి నటిస్తుంది. 

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రానుంది డింపుల్ హయతి. ఈ సినిమా భారీ ఆశలు పెట్టుకుంది డింపుల్.