మెల్లగా తెలుగు సినిమాలు తగ్గించేసిన మలయాళ ముద్దుగుమ్మ మడోన్నా
22 December 2025
Pic credit - Instagram
Rajeev
అందాల భామ మడోన్నా సెబాస్టియన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.
నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల ముద్దుగుమ్మ.
ఈ అమ్మడు మొదట మలయాళంలో విడుదలైన ఒక మ్యూజిక్ షోలో యాంకర్‌గా పని చేసింది. ఈ షో ద్వారా ఫేమస్ అయ్యింది.
మలయాళంలో అల్ఫోన్స్ దర్శకత్వంలో నివిన్ పౌలీ, సాయి పల్లవి, మడోనా, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన "ప్రేమమ్" లో మెరిసింద
ి.
ఆతర్వాత తెలుగులో నటించింది. మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు భాషల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తమిళ్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన నటించే అవకాశం అందుకుంది. వాలంతుమ్ పార్థియం మూవీలో నటించింది.
శ్యామ్ సింగరాయ్ లో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో సినిమా చేయలేదు మడోన్నా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ
అమ్మడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్‌లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..