Devi Sri Prasad: రాక్ స్టార్ ను సర్ప్రైజ్ చేసిన ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ .. బన్నీ గిఫ్ట్ చూసి థ్రిల్‌ అయిన దేవీ..

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు తమకు నచ్చిన వాళ్లకు గిఫ్ట్‌లివ్వడం మామూలే.. ఇప్పటికే ప్రభాస్, రామ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగచైతన్య, తారక్ ఇలా చాలా మంది ఉన్నారు.

Devi Sri Prasad: రాక్ స్టార్ ను సర్ప్రైజ్ చేసిన ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ .. బన్నీ గిఫ్ట్ చూసి థ్రిల్‌ అయిన దేవీ..
Bunny
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 09, 2021 | 9:28 PM

Devi Sri Prasad- allu arjun : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు తమకు నచ్చిన వాళ్లకు గిఫ్ట్‌లివ్వడం మామూలే.. ఇప్పటికే ప్రభాస్, రామ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగచైతన్య, తారక్ ఇలా చాలా మంది ఉన్నారు. అయితే రీసెంట్ గా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన ఫేవరెట్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ దేవీ ప్రసాద్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చారు. దీంతో బన్నీ తెగ హ్యాపీగా ఫీలవుతూ.. నెట్టింట హంగామా చేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. బన్నీ కెరీర్ లో చాలా సినిమాలకు దేవీ సంగీతం అందించారు. ఆ సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్సే.

ప్రస్తుతం దేవీ.. బన్నీ సుకుమార్‌ కాంబోలో వస్తున్న “పుష్ప” సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం దేవీ పెడుతున్న 100 పర్సెంట్ ఎఫర్ట్ని చూసిన బన్నీ… ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌ కు ఓ గిఫ్ట్ పంపించి సర్‌ప్రైజ్‌ చేశారు. బ్లాక్ ఫ్రేమ్‌పై రాక్ స్టార్ దేవీ ప్రసాద్ సిగ్నేచర్‌ స్టాంప్‌ను రెడ్‌ కలర్‌ ఎల్ఈడీ లైట్లతో మెరిసేలా డిజైన్‌ చేయించి అందించారు బన్నీ. ఇక ఆ గిఫ్ట్ చూసి థ్రిల్‌ అయిన దేవీ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ తెగ హంగామా చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

సుదీర్ బాబు సినిమానుంచి మాస్ మసాలా సాంగ్ .. మరోసారి ఆడియన్స్ ను ఉర్రుతలూగించిన మణిశర్మ

‘ఉప్పెన’ సినిమాలో మొదట కృతిని హీరోయిన్‌గా అనుకోలేదట.. షాకింగ్ విషయం చెప్పిన దర్శకుడు..

Tamannaah: మిల్కీ బ్యూటీ డాన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్న తమన్నా..

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?