సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న బబ్లీ బ్యూటీ.. వరుస ఆఫర్లు అందుకుంటున్న రాశి..

ఊహలు గుసగుసాలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చిన్నది రాశి ఖన్న. ఆ సినిమా తర్వాత వరుస గా ఈ అమ్మడు టాలీవుడ్ లో అవకశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 09, 2021 | 9:54 PM

ఊహలు గుసగుసాలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చిన్నది రాశి ఖన్న. ఆ సినిమా తర్వాత వరుస గా ఈ అమ్మడు టాలీవుడ్ లో అవకశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

ఊహలు గుసగుసాలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చిన్నది రాశి ఖన్న. ఆ సినిమా తర్వాత వరుస గా ఈ అమ్మడు టాలీవుడ్ లో అవకశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

1 / 5
దాదాపు యంగ్ హీరోలందరి సరసరన చేసింది ఈ బ్యూటీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో మెరిసింది ఈ బ్యూటీ

2 / 5
ఎన్టీఆర్ తప్ప ఈ బ్యూటీ చేసిన హీరోలందరూ మీడియం రేంజ్ వారే. ఇక ఇప్పుడు రాశి గేరు మార్చింది.

3 / 5
స్టార్ హీరోల పై దృష్టి పెట్టింది. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తరువాత బికినీలో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేశారు.

4 / 5
సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు రాశీ. తరచూ ఫోటోషూట్‌లు రచ్చ లేపుతుంది.

5 / 5
Follow us
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే