సర్వాంగ సుందరంగా హనుమంతుడి ఆలయ నిర్మాణం.. 17 ఏళ్ల కలను నెరవేర్చుకున్న అర్జున్

హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ మద్యకాలంలో విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. తన సినిమాలతో తెలుగు తమిళ్ ప్రేక్షకులను అలరించే అర్జున్ కు దైవ బక్తి కూడా ఎక్కువే..

TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 09, 2021 | 6:50 PM

 హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ మద్యకాలంలో విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. తన సినిమాలతో తెలుగు తమిళ్ ప్రేక్షకులను అలరించే అర్జున్ కు దైవ బక్తి కూడా ఎక్కువే..

హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ మద్యకాలంలో విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. తన సినిమాలతో తెలుగు తమిళ్ ప్రేక్షకులను అలరించే అర్జున్ కు దైవ బక్తి కూడా ఎక్కువే..

1 / 6
 తెలుగులో నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 2004లో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమాలో హనుమంతుడి గా నటించారు అర్జున్. అప్పటినుంచి హ‌నుమంతుడి ప‌ట్ల భ‌క్తిని పెంచుకున్నారు ఈ యాక్షన్ కింగ్ అర్జున్.

2 / 6
అయితే అప్పటినుంచి హనుమంతుడికి గుడి కట్టాలని కలగన్నారు. 17 ఏళ్ల తర్వాత అర్జున్ కల నెరవేరింది.

3 / 6
 చెన్నైలో క‌ర్ణాట‌క శిల్పి అశోక్ గుడిగ‌ర్ సార‌థ్యంలో 35 అడుగుల ఎత్తైన హ‌నుమంతుడి ఏక‌శిలా విగ్రహాన్ని  ప్రతిష్టింపజేశారు అర్జున్

4 / 6
ఆల‌య పూజ‌, ప్రారంభ కార్యక్రమంలో కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి దిగిన ఫొటోలు ఆన్ లైన్ లోచక్కర్లు కొడుతున్నాయి.

5 / 6

6 / 6
Follow us