Tamannaah: మిల్కీ బ్యూటీ డాన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్న తమన్నా..

"ఉప్పెన" సినిమా ఓ పెను ఉప్పెనలా తెలుగు రాష్ట్రాలను తాకింది. జడివాన లాగా ప్రేక్షకులను తడిపి ఆనందిపంచేసింది. వరదలా.. ప్రొడ్యూసర్లను లాభాల్లో ముంచి తేల్చింది.

Tamannaah: మిల్కీ బ్యూటీ డాన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్న తమన్నా..
Tamannaah
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 09, 2021 | 8:38 PM

Tamannaah: టాలీవుడ్ హీరోయిన్లలో.. హీరోలకు ధీటుగా.. డ్యాన్స్ చేసే బ్యూటీ ఎవరంటే… ఎవ్వరైనా టక్కున చెప్పే పేరు… తమన్నా.! అందంతో అంతకు మించిన రంగుతో.. తెగ పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్లో టాప్‌ హీరోయిన్ గా దూసకుపోతున్నారు. సినిమాల్లో హీరోయిన్‌ గా ఓ వైపు బిజీగా ఉంటూనే… ఐటెం సాంగ్‌లకు పచ్చ జెండా ఊపిన తమన్నా… అదే డేరింగ్‌తో రీసెంట్ డేస్లో వెబ్ సిరీస్‌లకు కూడా సై అంటున్నారు. ఈ పాటికే రెండు సిరీసుల్లో నటించి సూపర్ క్రేజ్‌ను కూడా కొట్టేశారు.

ఇక ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్నా రీసెంట్ గా ఓ ఇన్‌స్టా వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నారు. బ్లాక్ టాప్‌ .. వయోలెట్ ట్రాక్లో ఫ్లోర్‌పై డ్యాన్స్‌ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నారు. హాట్ హాట్ హిప్‌ మూమెంట్స్‌తో…ఇన్‌స్టెంట్గా.. “ఇదేందిరా బై” అని నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు…ఈ మిల్కీ బ్యూటీ. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయనికొస్తే ప్రస్తుతం గోపీచంద్ సరసన సీటీమార్ అనే సినియా చేస్తుంది. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడనుంది తమ్ము బేబి. అలాగే సత్య దేవ్ నటిస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమాలో నటిస్తుంది తమన్నా.

మరిన్ని ఇక్కడ చదవండి :

డాన్సింగ్ దాది.. దీపిక పదుకునేను డామినేట్ చేసిన బామ్మా.. డాన్స్ చూస్తే మతిపోవాల్సిందే

సర్వాంగ సుందరంగా హనుమంతుడి ఆలయ నిర్మాణం.. 17 ఏళ్ల కలను నెరవేర్చుకున్న అర్జున్

Premi Viswanath: సినిమాల్లోకి వంటలక్క.. స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్రేమీ విశ్వనాథ్..?

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..