Premi Viswanath: సినిమాల్లోకి వంటలక్క.. స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్రేమీ విశ్వనాథ్..?

కార్తీకదీపం సీరియల్లో వంటలక్కగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రేమీ విశ్వనాథ్‌.. ఇప్పుడు ఓ సూపర్‌ ఛాన్స్‌ కొట్టేశారు. బుల్లి తెర పై మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో ఫిదా చేసింది చాలు ఇక వెండి తెరే..

Premi Viswanath: సినిమాల్లోకి వంటలక్క..  స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్రేమీ విశ్వనాథ్..?
Premi Viswanath
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 09, 2021 | 7:19 PM

karthika deepam premi viswanath: కార్తీకదీపం సీరియల్లో వంటలక్కగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రేమీ విశ్వనాథ్‌.. ఇప్పుడు ఓ సూపర్‌ ఛాన్స్‌ కొట్టేశారు. బుల్లి తెర పై మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో ఫిదా చేసింది చాలు ఇక వెండి తెరే… మన ఎయిమ్ అంటూ… హింట్స్‌ వదులుతున్నారు. బడా స్క్రీన్‌ పై మెరిసే రోజు త్వరలోనే ఉందంటూ… చెప్పకనే చెబుతున్నారు. విత్ అవుట్ డాక్టర్‌ బాబు.. వంటలక్కను ఆన్‌ వెండితెర అంటూ… నెట్టింట వైరల్ అవుతున్నారు. ఏంటి మీరు కూడా సీరియల్లా మ్యాటర్‌ని సాగదీస్తూ.. చిర్రేత్తేలా చేస్తున్నారని అనుకుంటున్నారా అయితే.. లేట్స్‌చేయకుండా అసలు పాయింట్ చెబుతా వినండి… రామ్ పోతినేని హీరోగా.. తమిళ్ స్టార్‌ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుబోతోంది కదా…! బై లింగువల్ గా… యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా…! అయితే ఈ వార్తలకు తోడు మరో వార్త కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. మన వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ ఈ క్రేజీ సినిమాలో.. ఓ కీరోల్ ప్లే చేస్తున్నారంటూ… ఓ న్యూస్‌ ఇటు సోషల్ మీడియాలోనూ… అటు ఇండస్ట్రీలోనూ వైరల్ అవుతోంది.

దీనికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా వంటలక్క ప్రేమీ.. డైరెక్టర్‌ లింగుస్వామిని కలిశానంటూ ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో “మన పాపం వంటలక్క” రామ్, లింగుస్వామి సినిమాలో నటించనున్నారనే టాక్‌ నెట్టింట గట్టిగా వినిపిస్తోంది. కాని ఇది నిజమా అబద్దమా అనే విషయం.. ఇన్‌స్టానే మనుకు చెప్పాలి మరి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Evaru Meelo Koteeswarudu: బుల్లితెర పై తారక్ సందడి మొదలవ్వనుంది.. శనివారం నుంచి షూటింగ్ షురూ..

Actress Hariteja: మొదటిసారిగా ‘భూమి’ని అభిమానులకు పరిచయం చేసిన హరితేజ.. తల్లిలా ముద్దుగా ఉందంటున్న ఫ్యాన్స్

Mani Ratnam Navarasa : నవరసాలను చూపించిన మణిరత్నం.. ఆకట్టుకుంటున్న టీజర్

Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో న్యూ లుక్.. బాలీవుడ్ మూవీ కోసం ఆర్మీ జవాన్ గా మారిన నాగచైతన్య

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!