AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Hariteja: మొదటిసారిగా ‘భూమి’ని అభిమానులకు పరిచయం చేసిన హరితేజ.. తల్లిలా ముద్దుగా ఉందంటున్న ఫ్యాన్స్

Actress Hariteja: నటి, డ్యాన్సర్, యాంకర్ హరితేజ.. ఇటీవల ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరితేజ తాజాగా..

Actress Hariteja: మొదటిసారిగా 'భూమి'ని అభిమానులకు పరిచయం చేసిన హరితేజ.. తల్లిలా ముద్దుగా ఉందంటున్న ఫ్యాన్స్
Hariteja
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 09, 2021 | 5:50 PM

Share

Actress Hariteja: నటి, డ్యాన్సర్, యాంకర్ హరితేజ.. ఇటీవల ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరితేజ తాజాగా తన కుమార్తెను ఫ్యాన్స్ కు పరిచయం చేసింది. చిన్నారి చిట్టితల్లి ఫోటోలను షేర్ చేసింది. హరితేజ తన భర్త దీపక్ రావు తో కలిసి అమ్మదనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ముద్దుల తనయను లాలిస్తున్న ఫోటోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

తన కుమార్తె కు ఇటీవలే బారసాల ఫంక్షన్ జరిగిందని.. చిన్నారికి భూమి దీప‌క్‌రావు అని పేరు పెట్టినట్లు ఫొటోలతో పాటు.. పేరుని కూడా ఫ్యాన్స్ కు పరిచయం చేసింది. ఏప్రిల్ 5న పుట్టిన కుమార్తె ఫోటోలను మూడు నెలల తర్వాత రివీల్ చేసింది. దీంతో సెలబ్రెటీలతో పాటు నెటిజన్లు చిన్నారి భూమిని దీవిస్తూ.. హరితేజ, దీపక్ రావు దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. భూమి కూడా తల్లి హరితేజ లాగే ముద్దుగా ఉందని బుల్లి తెర నటులు కామెంట్స్ చేస్తున్నారు.

హరితేజ మంచి డ్యాన్సర్.. అంతేకాదు సీరియ‌ల్స్ నటిగా అలరించింది. పలు షోల్లో యాంక‌ర్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వంటి డైరెక్టర్ తో ఆధునిక సూర్యకాంతం అనే ప్రశంసలను అందుకుంటుంది. బిగ్‌బాస్ సీజ‌న్ 1లోనూ తన సత్తార్ చాటింది. 2015లో వివాహం చేసుకున్న హరితేజ ఈ ఏడాది ఏప్రిల్ 5న కుమార్తెకు జన్మనిచ్చింది.

Also Read: గ్యాస్ట్రిక్ నొప్పి తో బాధపడుతున్నారా.. ప్రథమ చికిత్స తీసుకోండి ఇలా

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ