Akhil Akkineni: అక్కినేని కుర్ర హీరో కోసం పవర్ స్టార్ మూవీ టైటిల్‌ను అనుకుంటున్నారట..!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ సినిమాకోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్. సాలిడ్ హిట్ కోసం చాలా ట్రై చేస్తున్నాడు.

Akhil Akkineni: అక్కినేని కుర్ర హీరో కోసం పవర్ స్టార్ మూవీ టైటిల్‌ను అనుకుంటున్నారట..!
Akhil
Follow us

|

Updated on: Jul 13, 2022 | 7:00 AM

అక్కినేని యంగ్ హీరో అఖిల్( Akhil Akkineni) సినిమాకోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్. సాలిడ్ హిట్ కోసం చాలా ట్రై చేస్తున్నాడు. ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నపటికి అఖిల్ ఫ్యాన్స్ కు అది సరిపోలేదు. అఖిల్ నుంచి భారీ హిట్ ను ఎక్స్పెట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇప్పుడు అఖిల్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఏజెంట్ పైనే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ వరుస సినిమాలను చేయనున్నారని తెలుస్తుంది. ఈక్రమంలోనే అఖిల్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అఖిల్ తన నెక్స్ట్ సినిమా  చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆయన ఇటీవల ఒక పవర్ఫుల్ కథను వినిపించడం, కథ నచ్చడంతో అఖిల్ ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని చెబుతున్నారు. అయితే ఈసినిమాకు తమ్ముడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్ తో అఖిల్ సినిమా రాబోతుందని అంటున్నారు. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాల్సిఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు