Sai Pallavi: ‘విరాటపర్వం రిజెల్ట్‌పై ఇలా మట్లాండిందేంటి?’.. వైరల్‌ అవుతున్న సాయి పల్లవి మాటలు..

రానా హీరోగా.. వేణూ ఊడుగుల డైరెక్షన్లో.. తెరకెక్కిన సినిమా విరాట పర్వం. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమాలో వెన్నెలగా... మొండి దైర్యమున్న తెలంగాణ పల్లె పిల్లగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్న సాయి పల్లవి...

Sai Pallavi: 'విరాటపర్వం రిజెల్ట్‌పై ఇలా మట్లాండిందేంటి?'.. వైరల్‌ అవుతున్న సాయి పల్లవి మాటలు..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 12, 2022 | 5:39 PM

అదేంటో కొంత కొంత మంది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటారు. వారి వారి పద్దతులనే ఫాలో అవుతుంటారు. వారి వారి లోకంలోనే ఉంటూ ఉంటారు. చుట్టూ ఓ గిరిగీసుకుని కూర్చుంటారు. అందులోనే తమకు కంఫర్ట్‌ అంటారు. అలాంటి వారిలో లేటెస్ట్ సెన్సేషన్ సాయి పల్లవి కూడా ఒకరు (Sai Pallavi). సెలక్టివ్‌ గా సినిమాలు చూజ్‌ చేసుకుంటారు. ఆ సినిమా కథ కూడా తనకు విపరీతంగా నచ్చాలంటారు. పర్ఫార్మెన్సకు స్కోప్‌ ఉండాలంటారు. నో ఎక్స్ పోజింగ్ అంటారు. రిమేక్‌ సినిమాలు ఒప్పుకునేది లేదంటూ.. కండీషన్ పెడుతుంటారు. అయినా కూడా… తన సినిమాలతో… సినిమాల్లో చేసే నేచురల్ పర్ఫార్మెన్స్ తో.. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఎవరికీ దక్కని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఓ ఇంటర్య్వూలో ఇచ్చిన స్టేట్మెంట్‌ తో మరో సారి నెట్టింట వైరల్ అవుతున్నారు.

రానా హీరోగా.. వేణూ ఊడుగుల డైరెక్షన్లో.. తెరకెక్కిన సినిమా విరాట పర్వం. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమాలో వెన్నెలగా… మొండి దైర్యమున్న తెలంగాణ పల్లె పిల్లగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్న సాయి పల్లవి… తాజాగా ఈ సినిమా రిజెల్ట్ పై మాట్లాడారు. బాక్సాపీస్ ఫలితంతో సబంధం లేకుంగా నటిగా విరాటపర్వం తనకు సంతృప్తి నిచ్చిందని చెప్పిన సాయి పల్లవి. ప్రేమ, కోపం, దుఖం లాంటి అన్ని రకాల ఎమోషన్లు ఓకే సినిమాలో పండించే అవకాశం చాలా అరుదుగా దొరుకుతాయని, ఆ అవకాశం విరాటపర్వం సినిమాతో తనకు దక్కిదని అన్నారు ఈ బ్యూటీ. గతంలో తాను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా వెన్నెల క్యారెక్టర్ సాగిందని, అందుకే సినిమాల్ని అంగీకరించే ముందు తాను ఎలాంటి ఆశలు పెట్టుకోనని స్టేట్మెంట్ ఇచ్చారు సాయి. ఇక సాయి పల్లవి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరాట పర్వం రిజెల్ట్ పై ఇలా మాట్లాడిందేంటి.. ఇలా ఓప్పుకోవడం.. మాట్లాడడం చాలా గ్రేట్ కదాఅనే.. కామెంట్స్ నెట్టింట కనబడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..