నటుడు, టీవీకే చీఫ్ విజయ్ కు ఒక నటితో అక్రమ సంబంధం ఉందని ఆయన భార్య సంగీత సంచలన ప్రకటన చేశారు. ఈ కారణంతోనే ఆమె చెంగల్పట్ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఐదేళ్లుగా మానసికంగా విడిపోయామని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని సంగీత ఆరోపించారు. రాబోయే తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో, విజయ్ రాజకీయ భవిష్యత్తుకు ఈ ఆరోపణలు పెద్ద అవరోధంగా మారనున్నాయి.