వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా.. డాక్టర్లు చెప్పేది వింటే మైండ్ బ్లాంకే..
చాలా మంది కూరగాయలను పచ్చిగా తింటేనే పూర్తి పోషకాలు అందుతాయని భావిస్తుంటారు. సలాడ్ల రూపంలో పచ్చి కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. కొన్ని రకాల కూరగాయలను మాత్రం పచ్చిగా అస్సలు ముట్టుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోర్టిస్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభం వాత్స తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని కూరగాయలను పచ్చిగా తింటే అవి నేరుగా మీ మెదడుపైనే ప్రభావం చూపే అవకాశం ఉంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
