Nagashaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న నాగశౌర్య.. బర్త్ డే వేళ స్పెషల్ సర్‏ప్రైజ్..

విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్‏ఫుల్‏గా రాణిస్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయత్నాలు చేస్తూ

Nagashaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న నాగశౌర్య.. బర్త్ డే వేళ స్పెషల్ సర్‏ప్రైజ్..
Nagashaurya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 22, 2022 | 12:36 PM

విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్‏ఫుల్‏గా రాణిస్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయత్నాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు ఈ కుర్రహీరో. ఇటీవల వరుడు కావలెను.. లక్ష్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండు చిత్రాలు ఆశించినంతమేర హిట్ కాలేకపోయిన.. ఇందులో నాగశౌర్య నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా మరో మూవీతో ప్రేక్షకులను మెప్పించేందుకు రాబోతున్నాడు నాగశౌర్య.

ప్రస్తుతం నాగశౌర్య డైరెక్టర్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ఉమ మూల్పూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి కృష్ణ వ్రింద విహారి అనే టైటిల్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈరోజు నాగశౌర్య పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా టైటిల్‏తోపాటు.. నాగశౌర్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చాలా ట్రెడిషనల్ అండ్ స్పిరిట్చువల్ గా కనిపిస్తోంది. ఇందులో నాగశౌర్య సరికొత్త లుక్‏లో ఆకట్టుకుంటున్నాడు. నుదిటిన నిలువుతా తిలకం.. దిద్దుకుని చేతికి తాడు కట్టుకుని మెడలో డాలర్ వేసుకుని చేతిలో రాగి చెంబుతో నీళ్లు చల్లుతూ హీరో నాగశౌర్య బ్రహ్మణ యువకుడిగా కనిపిస్తున్నాడు. శిర్లే సెటియా ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతుండగా.. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Also Read:  Varalxmi Sarathkumar: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. పాన్ ఇండియా సినిమాలో జయమ్మ..

Malli Modalaindi: డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’.. ఎప్పుడు.. ఎందులో అంటే..?

Mahesh Babu: మ‌హేష్‌ను సేవ‌ వైపు మ‌ళ్లించిది ఆ సంఘ‌ట‌నే.. బాల‌య్య షోలో సూప‌ర్ స్టార్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.

RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన యూనిట్‌.. కానీ..

కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..