AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: బూరెబుగ్గల బుజ్జాయి.. చిరునవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

ప్రస్తుతం త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి

Viral Photo: బూరెబుగ్గల బుజ్జాయి.. చిరునవ్వులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Rajitha Chanti
|

Updated on: Jan 22, 2022 | 1:41 PM

Share

ప్రస్తుతం త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తమ అభిమాన్ నటీనటుల త్రోబ్యాక్ ఫోటోస్ చూస్తూ.. వారిని కనిపెట్టడానికి నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు.. ఇటీవల సెలబ్రెటీలు కూడా తమ అందమైన జ్ఞాపకాలు అంటూ చిన్నప్పటి ఫోటోస్, వీడియోస్ అభిమానులతో పంచకుంటున్నారు. అలా .. ఇప్పుడు నెట్టింట్లో సెలబ్రెటీస్ త్రోబ్యాక్ ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

పైన ఫోటోలో బూరెబుగ్గలతో.. అమాయకపు చూపులు.. అందమైన చిరునవ్వుతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంది. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతుంది. గ్లామర్ పాత్రలైనా.. సంప్రదాయపు తెలుగింటి అమ్మాయిగా కనిపిస్తూ.. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. గతేడాది వరుస బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసింది. ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.

ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు సూపర్ హిట్ అయినా… ఎందుకో ఆశించనంతగా క్లిక్ కాలేకపోయింది. కానీ ఇటీవల వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. పైన ఫోటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదండోయ్.. ప్రియాంక జవాల్కర్ . విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రియాంక. గతేడాది తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, గమనం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది ప్రియాంక. ఇటీవల ఈ అమ్మడు కరోనా బారిన పడింది. ప్రస్తుతం క్వారంటైన్‏లో ఉంటూ చికిత్స తీసుకుంటుంది.

Also Read:  Varalxmi Sarathkumar: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. పాన్ ఇండియా సినిమాలో జయమ్మ..

Malli Modalaindi: డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’.. ఎప్పుడు.. ఎందులో అంటే..?

Mahesh Babu: మ‌హేష్‌ను సేవ‌ వైపు మ‌ళ్లించిది ఆ సంఘ‌ట‌నే.. బాల‌య్య షోలో సూప‌ర్ స్టార్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.

RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన యూనిట్‌.. కానీ..

ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే