AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 70 ఏళ్ల హీరో.. 35 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఏకంగా రూ.650 కోట్ల కలెక్షన్స్..

భారతీయ సినిమా ప్రపంచంలో హీరోహీరోయిన్స్ మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికీ పలువురు స్టార్స్ వరుస సినిమాలతో కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తున్నారు. మరికొందరు సహాయక పాత్రలలో నటిస్తున్నారు. కానీ ఇప్పుడు 74 ఏళ్ల వయసు ఉన్న ఓ హీరో థియేటర్లలో సునామీ సృష్టిస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

Tollywood: 70 ఏళ్ల హీరో.. 35 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఏకంగా రూ.650 కోట్ల కలెక్షన్స్..
Kabali
Rajitha Chanti
|

Updated on: Aug 17, 2025 | 12:09 PM

Share

దక్షిణాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ మూవీ ఒకటి. 70 ఏళ్ల హీరో సరసన 35 ఏళ్ల హీరోయిన్ నటించిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. ? సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పటివరకు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోగా బ్యా్క్ టూ బ్యా్క్ చిత్రాలతో మెప్పిస్తున్నారు. జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజినీ.. ఇప్పుడు కూలీ మూవీతో రికార్డ్స్ కొల్లగొడుతున్నారు. కానీ మీకు తెలుసా.. ఒక దశాబ్దం క్రితం రజినీ నటించిన ఓ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ వార్తలలో నిలిచాయి. అదే కబాలి. 2016లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో రికార్డ్స్ బద్దలుకొట్టింది. ఇందులో రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

నిజ జీవితంలో రజినీ చాలా సింపుల్‌గా ఉంటాడు. 2016లో వచ్చిన ‘కబాలి’ చిత్రంలో ఆయన నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తన కెరీర్‌లో రజనీకాంత్ తన సహజమైన తెల్లటి గడ్డంతో తెరపై కనిపించిన చిత్రం కబాలి. 90లలో చాలా కాలం విరామం తర్వాత రజినీ తన నిజమైన లుక్‌లో తెరపై కనిపించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. 2016 లో విడుదలైన రజనీకాంత్ ‘కబాలి’ అత్యధికంగా లైక్ చేయబడిన భారతీయ చిత్రాలలో ఒకటి. IMDb నివేదిక ప్రకారం, కబాలి టీజర్ YouTube లో రెండు గంటల్లో 1 మిలియన్ వ్యూస్, 1 లక్ష లైక్స్ పొందిన రికార్డును సృష్టించింది. 15 జూలై 2016 నాటికి, ఫేస్‌బుక్‌లో ప్రపంచవ్యాప్తంగా 4 సార్లు ట్రెండ్ అయిన ఏకైక భారతీయ చిత్రం ఇదే.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

Kabali Movie

Kabali Movie

100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘కబాలి’ బాక్సాఫీస్ వద్ద 650 కోట్లు వసూలు చేసింది. భారతదేశంతో పాటు అమెరికా, నార్వే, యుఎఇ, మలేషియా, ఆస్ట్రేలియాలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కబాలి ప్రపంచవ్యాప్తంగా 8000-10000 స్క్రీన్లలో విడుదలైంది. ఇందులో యుఎస్‌లో 480 స్క్రీన్లు, మలేషియాలో 490, గల్ఫ్ దేశాలలో 500 స్క్రీన్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే